TEACHERS TIME TABLE GENERAL INSTRUCTIONS
1. ఆఫీస్ పని చేసే వారు , ప్రధానోపాధ్యాయులు పరిసరాల విజ్ఞానము బోధించాలి.
2.తరగతులను కలిపే సమయంలోతరగతిని స్ట్రెంగ్త్ ను దృష్టి లో ఉంచుకొని పక్క పక్క తరగతులను కలపాలి.
ఉదా: I & II, II & III, III & IV, IV & V
3.బహుళ తరగతి బోధనా చేయునప్పుడు అనగా ( తరగతి లను కలిపినప్పుడు ) ఒక తరగతి కి పాఠ్యా అంశం ను తర్వాతి తరగతి కి పాఠ్యా అంశం కు సంబంధించిన ఆక్టివిటీస్ ని ఇవ్వాలి.
4.CCE ప్రకారం ఉపాధ్యాయులు తరగతి ని Adoptation చేసుకోరాదు. అనగా ఉపాధ్యాయులు సబ్జెక్టు వారిగానే తీసుకోవాలి.
5.CCE ప్రకారం పాతశాలలో 8 పీరియడ్లు ఒక పీరియడ్ కు 45 ని చొప్పున ఉండాలి . సెషన్ ప్రకారం ( 90 ని ) లు ఉండకూడదు.
6.గ్రంథాలయ ( లైబ్రరీ ) పీరియడ్ ను తెలుగు , ఇంగ్లీష్ బోధించే వారు తీసుకోవాలి.
7.గ్రంథాలయ ( లైబ్రరీ ) , ఆటలు, సహా పాఠ్య సబ్జెక్ట్ లు ( Co-Curicular Subjects ) ప్రతి తరగతి కి వారానికి కనీసం ఒక పీరియడ్ ను కేటాయించాలి
8.సహా పాఠ్య సబ్జెక్ట్ లు ( Co Corricular Subjects )
1. Arts & Cultural Education - Telugu Teacher
2. Health Education - EVS Teacher
3. Work Education - Maths Teacher
4. Value Education - English Teacher
లా తీసుకోవాలి ఎందుకు అంటే ఇలా తాము బోధించే సబ్జెక్టు కు అనుగుణంగా సహా సంబంధముగా ఉంటాయి
రాసిన వారు రంజాన్ అలి SGT సిద్దిపేట జిల్లా www.Guruvu.In
9 ఉపాదాయ సమయ సారణి ( టైం టేబుల్ ) ను ఆఫీస్ గది లో ప్రదర్శించాలి దీనికి ప్రధానొపాధయ్యులూ భాద్యత.
10 తరగతి వారి సమయ సారణి ( టైం టేబుల్ ) ను తరగతి గది లో ప్రదర్శించాలి దీనికి తరగతి ఉపాధ్యాయుడు ( క్లాసు టీచర్ ) భాద్యత.
11 FLN తొలిమెట్టు ఫస్ట్ స్టెప్ కార్యక్రమం నందు తెలుగు మరియు గణితం నకు ప్రతి తరగతి కి రోజుకు రెండు పీరియడ్ లు కేటాయించాలి. ఇందులో మొదటి పీరియడ్ ను బోధించడానికి, తర్వాతి పీరియడ్ ను సబ్జెక్టు ఆక్టివిటీ చేయించడానికి కేటాయించాలి. ఇంగ్లీష్ మరియు గణితానికి యథావిధిగా అనగా ఒక పీరియడ్ ను కేటాయించాలి
12 FLN తొలిమెట్టు ఫస్ట్ స్టెప్ కార్యక్రమం నందు తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం కు ప్రతి వారం లో ఐదు రోజులు బోధనకు ఒక రోజు మూల్యాంకనం నకు కేటాయించాలి.
👉 Click here to Download Primary Schools All Classes All Types Teachers Time Table Excel Spreadsheet
TEACHERS TIME TABLE GENERAL INSTRUCTIONS
1. Office workers and principals should teach environmental science.
2. While combining the classes, keep the strength of the class in mind and combine the classes side by side.
Ex: I & II, II & III, III & IV, IV & V
3. When doing multi-class teaching i.e. (combining classes) one class should give the subject of the lesson to the next class and the activities related to the subject of the subject.
4.According to CCE teachers should not adopt the class. That means teachers should take the subject themselves.
5.According to CCE there should be 8 periods at the rate of 45 per period. According to the session (90 minutes) should not be s.
6. Library period should be taken by those who teach Telugu and English.
7.Library, games and co-curricular subjects should be allocated at least one period per week for each class.
8. Co Corricular Subjects
1. Arts & Cultural Education - Telugu Teacher
2. Health Education - EVS Teacher
3. Work Education - Maths Teacher
4. Value Education - English Teacher
Why should you take the law? This is related to the subject they are teaching
Written by Ramzan Ali SGT Siddipet District www.Guruvu.In
9 Upadaya Samaya Sarani (Time Table) should be displayed in the office room and the principals are also responsible for this.
Class 10 time table should be displayed in the class room it is the responsibility of the class teacher.
11 In the FLN First Step program, Telugu and Mathematics should be allotted two periods per day for each class. In this, the first period should be reserved for teaching and the next period for subject activity. English and Mathematics should be allotted one period as usual
12 In the FLN first step program, Telugu, English, Mathematics and Environmental Science should be taught five days in every week and one day should be reserved for evaluation.
ٹیچرز ٹائم ٹیبل کی عمومی ہدایات
1. دفتری کارکنان اور پرنسپل کو ماحولیاتی سائنس پڑھانی چاہیے۔
2. کلاسز کو یکجا کرتے وقت، کلاس کی طاقت کو ذہن میں رکھیں اور کلاسوں کو ساتھ ساتھ جوڑیں۔
مثال کے طور پر: I اور II، II اور III، III اور IV، IV اور V
3. ملٹی کلاس ٹیچنگ کرتے وقت یعنی (کلاسوں کو یکجا کرتے ہوئے) ایک کلاس کو سبق کا مضمون اگلی کلاس کو دینا چاہیے اور مضمون کے مضمون سے متعلق سرگرمیاں۔
4. CCE کے مطابق اساتذہ کو کلاس کو نہیں اپنانا چاہیے۔ اس کا مطلب ہے کہ اساتذہ کو خود مضمون لینا چاہیے۔
5. CCE کے مطابق 45 فی پیریڈ کی شرح سے 8 ادوار ہونے چاہئیں۔ سیشن کے مطابق (90 منٹ) s نہیں ہونا چاہئے۔
6. تلگو اور انگریزی پڑھانے والوں کو لائبریری کا دورانیہ لینا چاہیے۔
7۔لائبریری، گیمز اور ہم نصابی مضامین کے لیے ہر کلاس کے لیے کم از کم ایک پیریڈ فی ہفتہ مختص کیا جانا چاہیے۔
8. ہم نصابی مضامین
1. فنون اور ثقافتی تعلیم - تیلگو ٹیچر
2. صحت کی تعلیم - ای وی ایس ٹیچر
3. کام کی تعلیم - ریاضی کا استاد
4. ویلیو ایجوکیشن - انگلش ٹیچر
آپ قانون کو ہاتھ میں کیوں لیں؟ اس کا تعلق اس مضمون سے ہے جو وہ پڑھا رہے ہیں۔
تحریر: رمضان علی ایس جی ٹی سدی پیٹ ضلع www.Guruvu.In
9 اپاڈیا سمایا سرانی (ٹائم ٹیبل) دفتر کے کمرے میں آویزاں ہونا چاہیے اور اس کے لیے پرنسپل بھی ذمہ دار ہیں۔
دسویں جماعت کا ٹائم ٹیبل کلاس روم میں آویزاں کرنا کلاس ٹیچر کی ذمہ داری ہے۔
11 FLN فرسٹ سٹیپ پروگرام میں، تیلگو اور ریاضی کو ہر کلاس کے لیے دو پیریڈ فی دن مختص کیے جائیں۔ اس میں پہلا دورانیہ تدریس کے لیے اور اگلا دور مضمون کی سرگرمی کے لیے مختص کیا جائے۔ انگریزی اور ریاضی کو معمول کے مطابق ایک ایک پیریڈ الاٹ کیا جائے۔
12 FLN کے پہلے مرحلے کے پروگرام میں، تیلگو، انگریزی، ریاضی اور ماحولیاتی سائنس ہر ہفتے میں پانچ دن پڑھائے جائیں اور ایک دن تشخیص کے لیے مختص کیا جائے۔
This Article written by Ramzan Ali SGT Siddipet Dist in Telugu
Translated in to English and Urdu by Google Translate
For Instructions, General Time Table, Excel Spreadsheet, తరగతి వారీగా, ఉపాధ్యాయ వారీగా టైమ్ టేబుల్ తయారు చేసేటప్పుడు అవసరమయ్యే సూచనలు సలహాలు కొరకు, సాధారణ సమయ సారణి కోసం క్రింద క్లిక్ చేయండి
ఆరుగురు పని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( 6 Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయిదుగురుపని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( 5 Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నలుగురు పని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( 4 Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మూగురు పని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( 3 Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇద్దరు పని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( 2 Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఒకరు పని చేసే పాఠశాలల ఉపాధ్యాయ మరియు అన్ని తరగతి ల సమయ సారణి ( Single Teachers School Time Table ) కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Please give your comments....!!!