Teachers information childinfo upload proforma
Childinfo Username = welcomets
Password = test@123
Should be completed by 10.jan.2018
Click here to download PDF profarma
*ఉపాధ్యాయులు తమ వృత్తి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.*
2015 లో ఉపాధ్యాయులు Childinfo website లో నమోదు చేసిన వివరాలను సరిచేయాలి. పనిచేస్తున్న జిల్లా, మండల పాఠశాల మరియు పోస్టు జీత భత్యాల వివరాలు 10.01.2018 లోగా సరి చేయాలి అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
_*✍ మొబైల్ లోనే Teacher particulars నింపే విధానం...*_
*ముందుగా ఈ లింక్ ఓపెన్ చేయాలి...*
👇👇👇👇👇👇👇
http://childinfo.tg.nic.in/Home.aspx
👉🏻 *యూజర్ నేమ్:-* welcomets
👉🏻 *పాస్వర్డ్:-* test@123
👉🏻 *వెరిఫికేషన్ కోడ్* ఉంటుంది అక్కడే అదే నింపాలి.
_*సబ్మిట్ చేసాక మనకు మూడు ఆప్షన్స్ వస్తాయి.*_
_👉🏻 అందులో రెండో ఆప్షన్ అయిన *click here to enter particulars of teacher's online particular form* ని సెలెక్ట్ చేయాలి._
_👉🏻 దాంట్లో మీకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది. అందులో *న్యూ రికార్డ్ లేదా ఎడిట్ రికార్డ్* అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనం ముందుగా నింపిన డీటెయిల్స్ ఉన్నాయి కనుక ఎడిట్ చేస్తే సరిపోతుంది._
_👉🏻 *ఎడిట్ రికార్డ్* ఆప్షన్ ఓకే చేసాక ఎంప్లాయ్ ఐడీ అడుగుతుంది. ఎంప్లాయ్ ఐడీ కొట్టాకా గో కొడితే పక్కన *acknowledgement id* వస్తుంది. అది సెలెక్ట్ చేస్తే మీ సమాచారం మొత్తం వస్తుంది._
_👉🏻 దాంట్లో మీరు కావాల్సిన సమాచారం ఎడిట్ చేయొచ్చు. ముఖ్యంగా *BC వాళ్ళకి క్యాస్ట్ డీటెయిల్స్* నింపే ఆప్షన్ వచ్చింది. దానితో పాటు *ఎంప్లాయ్ సాలరీ డీటెయిల్స్, హాఫ్ పే లీవ్స్, ఎర్నింగ్ లీవ్స్* చేంజ్ చేయాలి. ఎవరైనా మీ కొత్త విద్యార్హతలు నింపాలనుకుంటే నింపుకోవచ్చు._
_👉🏻 అన్ని ఓకే చేసాక సబ్మిట్ కొడితే డీటెయిల్స్ సేవ్ అవుతాయి. *Acknowledgement id* వస్తుంది అది సేవ్ చేసుకొండి._
_👉🏻 మీ దగ్గర్లో ఆన్లైన్ నెట్ సెంటర్ కి వెళ్ళి మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టి మూడో ఆప్షన్ అయిన *ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింట్* ఆప్షన్ లో ఆ నంబర్ కొడితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు._
🍁🍁🍁🍁🍁🍁🍁
_*📝TSUTF KOSGI Edn. Wing*_
_*👇👇Online Teachers Data Entry 2018 in Telangana @ Childinfo-Tg-Nic-In | Online Teachers" Profarma*_
_*ఉపాధ్యాయులు తమ వృత్తి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి..........*_
_*2015 లో ఉపాధ్యాయులు Childinfo website లో నమోదు చేసిన వివరాలను సరిచేయాలి. పనిచేస్తున్న జిల్లా, మండల పాఠశాల మరియు పోస్టు జీత భత్యాల వివరాలు 10.01.2018 లోగా సరి చేయాలి అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.*_
_*Teachers online Particulars form Download - Fill up Particulars @childinfo.tg.nic.in: Open http://www.childinfo.tg.nic.in Click Childinfo tab in Menu Bar Enter User Id "welcomets" Enter Password "test@123" Enter Capta what display there Click on Submit button Before fill the online form download below proforma fill the form without any mistakes Click Here to Get Teachers Particulars online Profarma.*_
♻💐🍌🍇🍍🍒🥑
*Childinfo website లో teachers information upload చేయుటకు సూచనలు:*
_*http://childinfo.tg.nic.in/Home.aspx*_
_*పై లింక్ ను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి user name, password, verification code ఎంటర్ చేస్తే వచ్చే పేజీలో 2వ లైన్ ఐన *Click here to enter particulars of teachers online particular form* *_పై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.*_
_*👉అందులో new record మరియు edit record అనే ఆప్షన్స్ ఉన్నాయి.*_
_*♦వాటి నుండి edit record ను select చేసుకుని మన STO employee id ను ఎంటర్ చేస్తే గతంలో 2015లో మనం submit చేసిన acknowledgement number కనిపిస్తుంది.*_
_*♦ఆ నెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటే గతంలో ఎంటర్ చేసిన details అన్ని కనిపిస్తాయి. వాటిలో అవసరమైన వాటిని అలాగే ఉంచి, కొత్తవాటిని మార్చుకుని చివరగా submit చేస్తే కొత్త Acknowledgement number తో మీ details save అవుతాయి.*_
_*♦దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.*_
*👉ఇప్పుడు కొత్తగా చేర్చే అంశాలు*
_*♦ఈ సారి BC వారికి BC Caste details కొత్తగా add చెయ్యాలి.*_
_*♦Native District సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.*_
_*♦Departmental tests details update చేసుకోవాలి.*_
_*♦Salary details దగ్గర గతంలో 2015 లోని details వస్తున్నాయి. వాటిని ఇప్పటి salary details తో update చేసుకోవాలి.*_
Leaves కూడా update: చేసుకోవాలి.
Please give your comments....!!!