Type Here to Get Search Results !

TS Model Schools Admission Notification 2018 into VI to X classes - Sample OMR Sheet- Model Question papers - Online Apply

TS Model Schools Admission Notification 2018 into VI to X classes - Sample OMR Sheet- Model Question papers - Online Apply

Get details MODEL SCHOOLS & DMISSION TEST 2018

Click Here to Get Sample OMR Sheet

Click Here to Get VI Class - Model Question aper

Click Here to submit online application to Official website

*2018-19 విద్యా సంవత్సరంకు తెలంగాణ మోడెల్ స్కూల్ లో 6వతరగతి మరియు 7 నుండి 10 వతరగతి వరకు ఉన్న ఖాళీలకు అడ్మిషన్ నోటిఫికేషన్ *

*ఆన్లైన్ దరఖాస్తు తేదీలు*

23-01-18  నుండి 16-02-2018 వరకు

*హల్ టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్*

11-04-2018  నుండి 15-04-2018 వరకు

*పరీక్ష తేదీ*

15-04-2018 (ఆదివారం)

*పరీక్ష నిర్వహించే సమయం*

*6వతరగతి పరీక్ష సమయం*

ఉదయం 10:00గం -12:00 గం.ల వరకు

*7 నుండి 10 వతరగతి ఖాళీల కొరకు పరీక్ష సమయం*

మధ్యాహ్నం 2 :00 గం.లు నుండి 4:00 గంటలు వరకు

*అడ్మిషన్ తుది జాబితా వెల్లడి*

16-05-2018 నుండి  19-05-2018 వరకు

*ధ్రువపత్రాలు పరిశీలన &అడ్మిషన్లు*

తేదీ : 20-05-2018 నుండి 25-05-2018 వరకు.

*తరగతుల ప్రారంభం*

విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం (జూన్ 1 వ తేదీ నుండి)

*దరఖాస్తు విధానం*

దరఖాస్తును ఆన్లైన్ లో  అప్లై చెయ్యాలి.

ఓసి అభ్యర్థులు100 రూ.లు మరియు ఇతర కేటగిరీ అభ్యర్థులు(బిసి,ఏస్ సి,ఎస్టీ లు) 50 రూ.లు దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లింపు చేయాలి.

దరఖాస్తు ను ఆన్లైన్ లో నింపడానికి దగ్గరలోని మీ సేవ కేంద్రం లేదా ఇంటర్నెట్ కేంద్రంను సందర్శించండి.

విద్యార్థులకు OMR పరీక్ష ఉంటుంది.వారి పూర్వజ్ఞానం ప్రశ్నా పత్రంలో పరిశీలించబడుతుంది.

నమూనా ప్రశ్నాపత్రం వెబ్సైట్ లో లభిస్తుంది.

మరిన్ని వివరాలకై మోడెల్ స్కూల్ ప్రిన్సిపాల్ ను పనివేళలులో  సంప్రదించండి

23-01-2018 తరువాత అడ్మిషన్ దరఖాస్తును పొందవచ్చు.

*వెబ్సైట్*

www.telanganams.cgg.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night