HIGHLIGHTS OF BUDGET 2018-19 New Delhi, 01th February, 2018 12 Magha, 1939
⏩Finance Minister Shri Arun Jaitley presents general Budget 2018-19 in Parliament.
⏩ Budget guided by mission to strengthen agriculture, rural development, health, education, employment, MSME and infrastructure sectors Government says, a series of structural reforms will propel India among the fastest growing economies of the world. Country firmly on course to achieve over 8 % growth as manufacturing, services and exports back on good growth path.
⏩ MSP for all unannounced kharif crops will be one and half times of their production cost like majority of rabi crops: Institutional Farm Credit raised to 11 lakh crore in 2018-19 from 8.5 lakh crore in 2014-15.
⏩22,000 rural haats to be developed and upgraded into Gramin Agricultural Markets to protect the interests of 86% small and marginal farmers.
⏩ “Operation Greens” launched to address price fluctuations in potato, tomato and onion for benefit of farmers and consumers.
⏩ Two New Funds of Rs10,000 crore announced for Fisheries and Animal Husbandary sectors; Re-structured National Bamboo Mission gets Rs.1290 crore. Loans to Women Self Help Groups will increase to Rs.75,000 crore in 2019 from 42,500 crore last year. Higher targets for Ujjwala, Saubhagya and Swachh Mission to cater to lower and middle class in providing free LPG connections, electricity and toilets.
⏩ Outlay on health, education and social protection will be 1.38 lakh crore. Tribal students to get Ekalavya Residential School in each tribal block by 2022. Welfare fund for SCs gets a boost.
⏩ World‟s largest Health Protection Scheme covering over 10 crore poor and vulnerable families launched with a family limit upto 5 lakh rupees for secondary and tertiary treatment.
⏩ Fiscal Deficit pegged at 3.5 %, projected at 3.3 % for 2018-19.
*Highlights*
2018-19 బడ్జెట్ అంచనా రూ. 21.57 లక్షల కోట్లు
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
ప్రయాణ, వైద్య ఖర్చులకు రూ. 40 వేల వరకు పన్ను
రాయితీరూ. 40 వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ గా వర్తింపు
సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు పెంపు
స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా ప్రభుత్వ ఆదాయంలో రూ. 8 వేల కోట్లు లోటుక్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అంగీకరించదు
2018-19లో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంటుందని అంచనా
సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు నూరు శాతం పన్ను రాయితీచిన్నతరహా పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీప్రత్యక్ష పన్నుల్లో 12.6 శాతం వృద్ధి85.51 లక్షలకు చేరుకున్న పన్ను చెల్లింపుదారులుగత రెండేళ్లుగా ఆదాయపన్ను వసూళ్లలో భారీ పెరుగుదల40 శాతానికి పెరిగిన పన్ను రిటర్నులు ధాఖలు చేసిన వారి సంఖ్య
ఎంపీల వేతనాలు ఐదేళ్లకోసారి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణ
రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, గవర్నర్లకు జీతాలు పెంపురాష్ర్టపతి వేతనం రూ. 5 లక్షలు, ఉపరాష్ర్టపతి వేతనం రూ. 4 లక్షలు, గవర్నర్ వేతనం రూ. 3.5 లక్షలు
2018-19లో వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల
కోట్లురైల్వేలకు రూ. 1.48 లక్షల కోట్లు
ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56 వేల కోట్లు
చిన్న, సూక్ష్మ తరహా పరివ్రమల కోసం రూ. 3,790 కోట్లు
టీబీ రోగుల సంక్షేమం కోసం రూ. 600
కోట్లుగ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు
విద్య, ఆరోగ్య, సంక్షేమానికి రూ. 1.38 లక్షల కోట్లు
రోడ్లు, మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు
ఇంటింటికీ తాగునీటి పథకానికి రూ. 77,500 కోట్లు
ఆకర్షణీయ నగరాల కింద రూ. 2.04 లక్షల కోట్లతో 99 నగరాల ఆధునీకరణ
చేనేత, జౌళి రంగానికి రూ. 7,500 కోట్లు
టెక్స్ట్ టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్ల మేర ముద్రా రుణాలు
ప్రతి పౌరునికి సమీపంలో వెల్ నెస్ సెంటర్వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 1200 కోట్లు
కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్ 8.33 శాతం నుంచి 12 శాతానికి పెంపు
306 కౌశల్ యోజన కేంద్రాలు ఏర్పాటుపురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషిగ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 14.34 లక్షల కోట్లుజాతీయ
జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లువెదురు
పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1290 కోట్లు
నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు
పేదలందరికీ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం
2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు
2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణంఈ ఏడాది 5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు, 5 కోట్ల మంది వైఫై సౌకర్యంఆయుధాల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం.
0 Comments
Please give your comments....!!!