*TPTF*
*సందేహాలు -- సమాధానాలు*
సందేహం:
*వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?*
సమాధానం:
*పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.*
సందేహం:
*15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఎటువంటి సెలవులు మంజూరు చేస్తారు?*
సమాధానం:
*వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు, జనాభా గణన, జనాభా ఓట్ల జాబితా తయారీ, పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.*
*(G.O.Ms.No.35 Dt:16-1-1981)*
*(G.O.Ms.No.151 Dt:14-11-2000)*
*(G.O.Ms.No.174 Dt:19-12-2000)*
వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.114 Dt:28-4-2005)*
సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
*(Rc.No.362 Dt:16-11-2013)*
వేసవి సెలవులు 49
రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:
✳ సూత్రం: ✳
*డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6*
*పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు*
>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు
Please give your comments....!!!