👉 _*ఈ చివరి పరీక్ష ల సమయం లో ఉపాధ్యాయులకు ( పనిని సులభతరం చేసే వి ) ఉపయోగపడేవి...*_
👉 *పరీక్ష పేపర్లు దిద్దిన తర్వాత గ్రేడింగ్ వేయుటకు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ల కొరకు గ్రేడింగ్ రెడీ రెక్ నార్ టేబుల్స్ కొరకు క్రింద క్లిక్ చేయండి*
( రెండు ఒకే పేజీ లో డిజైన్ చేయబడింది )
👉 *ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ( కుమ్యులెట్ రికార్డ్ ) లో నెలవారీ గా హాజరు శాతం మరియు సంవత్స రాంతం హాజరు శాతం వేయుటకు రెడీ రేకనార్ టేబుల్స్ కొరకు క్రింద క్లిక్ చేయండి*
👉 *పాఠశాల చివరి రోజున ఈ అకాడమిక్ సంవత్సరం సంభందించిన నెల వారీగా మధ్యాహ్న భోజన బియ్యం వివరాలు MRC కు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ప్రో ఫార్మా డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*
👉 *తరగతి వారీగా తుది ఫలితం ( ఫైనల్ రిజల్ట్ ) ప్రోఫార్మ డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*
👉 *ఈ ఫలితాలను సబ్జెక్ట్ వారీగా ఆన్ లైన్ లో ( చైల్డ్ ఇన్ ఫో ) నమోదు చేయుటకు అన్ని వివరాలు ను విద్యార్థుల పేర్లు అక్షర క్రమం లో ( ఆల్ఫా బెటిక్ ఆర్డర్ ) లో రాసి కంప్యూటర్ ఆపరేటర్ కు ఇవ్వడానికి కావలసిన ప్రో ఫార్మా ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
👉 *CCE Grading Software For High Schools ఇందులో మార్క్ లు నమోదు చేస్తే గ్రేడింగ్ మరియు రిపోర్ట్, బాలురు బాలికలు ల వారీగా Abstract Report ( వివిధ గ్రేడ్ ల వారీగా సాధించిన వారి సంఖ్య ) లు కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి*
👉 *మధ్యాహ్న భోజన బిల్ చేసేందుకు రెడీ రెకనార్ టేబుల్. ఇందులో ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ల ధరల ప్రకారం బియ్యం విలువలు, గుడ్డు బిల్, బియ్యం బిల్లు లు ఒక విద్యార్థి నుండి 550 విద్యార్థుల కోసం వివరాలు ఉన్నాయి. ఈ రెడీ రేకనార్ టేబుల్ ప్రతి రోజు మరియు ప్రతి నెల ఉపయోగపడును*
_*మా టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు కలవడానికి ఈ క్రింద క్లిక్ చేయండి*_
0 Comments
Please give your comments....!!!