🚩డియస్సి అభ్యర్థులకు సూచన🚩
టెట్ సమయం లో చాలా మంది అభ్యర్థులు ఎదుర్కొన్న సమస్య ఆన్లైన్ లో పరీక్ష రాసిన అనుభవం లేకపోవడం..
👉ప్రాక్టీస్ చేయడానికి కంప్యూటర్ అందుబాటులో లేకపోవడం.
👉 కంప్యూటర్ ఉన్న టెట్ పరీక్షలు నిర్వహించే వెబ్సైట్ లు అధిక ఫీజు వసూలు చేయడం
లాంటి ఇబ్బందులు ఉన్నాయి..
✅కానీ అందరికి స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి
✅ డియ్యస్సి టెట్ పరీక్షలు ఫ్రీగా అందించడానికి ఉన్న ఒకే ఒక app ఉంది.
✅ దాని పేరు we job makers
✅ TET 2017 సమయం లో మొబైల్ లో ఫ్రీ గా గ్రాండ్ టెస్ట్ లు రాయడానికి అనువుగా ఉండి చాలా ఉపయోగపడింది..
✅ దాదాపుగా కంప్యూటర్ లో రాసినట్టుగానే ఉంటుంది.
✅ Gk 25 marks టెస్టులు కూడా ఉన్నాయి..
✅ డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుందని నా సలహా..
Please give your comments....!!!