🚹🚹#పొడవైన_అతిపెద్ద_మరియు_జీవులు🚹🚹
🔯అతిపెద్ద సముద్ర పక్షి- ఆల్బాట్రాస్
🔯ప్రపంచంలోని వేగవంతమైన పక్షి - పెరెగ్రైన్ ఫాల్కన్
🔯ప్రపంచంలోని అతి పెద్ద పక్షి - నిప్పుకోడి
🔯పెద్ద క్షీరదం - వేల్
#పొడవైన_అతిపెద్ద_మరియు_మనిషి
#తయారచేసిన_నిర్మాణాలు
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔯పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఆఫ్ ది వరల్డ్ - డన్యంగ్
-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్, చైనా (164.8 కి.మీ)
🔯ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్- బుర్జ్ ఖలీఫా, యుఎఇ (ఎత్తు 828m)
🔯ప్రపంచంలోని పొడవైన షిప్ కెనాల్- బీజింగ్-హాంగ్జో గ్రాండ్ కెనాల్ (1930 కి.మీ పొడవు)
🔯ప్రపంచంలోని అతి పెద్ద డ్యాం - యాంగ్జీ నది, చిన్ (సామర్థ్యం 22500 MW) పై త్రీ గోర్జెస్ డ్యాం
🔯బిగ్గెస్ట్ లైబ్రరీ ఆఫ్ ది వరల్డ్- లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్ DC
🔯ప్రపంచంలోని అతిపెద్ద మసీదు - మసీద్ అల్-హారామ్, మక్కా, సౌదీ అరేబియా
🔯బిగ్గెస్ట్ మ్యూజియం ఆఫ్ ది వరల్డ్ - బ్రిటీష్ మ్యూజియం, లండన్
🔯ప్రపంచంలోని ఎత్తెన మినార్- కుతుబ్ మినార్, ఢిల్లీ (ఎత్తు 238 అడుగులు)
🔯ప్రపంచంలో అతిపెద్ద రైల్వే మార్గం- ట్రాన్స్ సైబీరియన్ రైల్వే, మాస్కో నుండి వ్లాడివోస్టోక్ (6000 మైళ్ల పొడవైన)
🔯ప్రపంచంలో అతి పొడవైన నది డ్యామ్ - హిరాకుడ్ డ్యాం, ఒడిషా, ఇండియా
🔯ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం- లిబర్టీ విగ్రహం
🔯పొడవైన రోడ్ టన్నెల్-లార్డాల్, నార్వే
🔯ప్రపంచంలోని అతి పెద్ద బెల్- మాస్కో వద్ద గ్రేట్ బెల్ (జార్ బెల్)
#పొడవైన_అతిపెద్ద_మరియు_సహజ_సృష్టి
❎❎❎❎❎❎❎❎❎❎❎❎❎❎
🔯ప్రపంచంలోని ఎతైన నగరం- లా రింకోనాడ (ఎత్తు - 16,700 అడుగులు)
🔯జనాభాలో అతిపెద్ద నగరం- టోక్యో
🔯ప్రపంచంలోని అతిపెద్ద పగడపు నిర్మాణం - గొప్ప అవరోధం రీఫ్ (ఆస్ట్రేలియా)
🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం-గ్రీన్లాండ్
🔯ప్రపంచంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు- కరీబా
సరస్సు (జాంబియా మరియు జింబాబ్వే మధ్య జాంబేజి నదిపై)
🔯ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు- లాఘా పూల్, 6368 మీ (టిబెట్-చైనా)
🔯ప్రపంచంలోని అతిపెద్ద లేక్ వాటర్ సరస్సు - లేక్ సుపీరియర్, USA
🔯అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు- కాస్పియన్ సముద్రం
🔯అతిపెద్ద జీవన వృక్షం - జర్మన్ షెర్మాన్, సీక్వోయా నేషనల్ పార్క్, కాలిఫోర్నియా, యు.ఎస్ (83 మీ పొడవు, 11.1 మీ ) లో జెయింట్ సీక్వోయా
🔯ప్రపంచంలోని ఎతైన రాజధాని నగరం- లాపాజ్, బోలివియా 3600 మీ ఎత్తు
🔯ప్రపంచంలోని అత్యధిక ఎతైన పర్వత శ్రేణులు- హిమాలయాలు
🔯ప్రపంచంలోని అతి పొడవైన పర్వత శ్రేణి- అండీస్ (దక్షిణ అమెరికా, పొడవు 5500 మైళ్ళు)
🔯అతి పెద్ద మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రం
🔯ప్రపంచంలోని అతి పెద్ద ప్యాలెస్ - హాఫ్బర్గ్ ప్యాలెస్, వియన్నా
🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం - అరేబియా ద్వీపకల్పం (32,50,000 చదరపు కిమీ)
🔯అతిపెద్ద ప్లానెట్- బృహస్పతి
🔯ఎతైన పీఠభూమి- పామిర్, టిబెట్, రూఫ్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు
🔯ప్రపంచంలోని అతి పొడవైన నది- నైలు (6690 కిమీ)
🔯అతిపెద్ద లోతట్టు సముద్రం-మధ్యధరా సముద్రం
🔯ప్రపంచంలోని అత్యధిక అగ్నిపర్వతం- మౌనా లోవా (హవాయి)
🔯ప్రపంచంలోని అత్యధిక జల పాతం - ఏంజెల్ ఫాల్స్ (వెనిజులా)
🔯ప్రపంచంలోని పొడవైన స్ట్రెయిట్ - టాటర్ స్ట్రైట్ (సఖాలిన్ ద్వీపం మరియు రష్యన్ ప్రధాన భూభాగం మధ్య)
🔯ప్రపంచంలోని అతి పెద్ద బే- హడ్సన్ బే, కెనడా (షోర్ లైన్ 7623 మైళ్ళు)
🔯ప్రపంచ అతిపెద్ద గల్ఫ్ - గల్ఫ్ ఆఫ్ మెక్సికో
🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపసమూహం- ఇండోనేషియా (3000 దీవులకు పైగా)
🔯ప్రపంచంలోని అతిపెద్ద గార్జ్ - గ్రాండ్ కేనియన్, USA
🔯ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లవర్-రాఫ్లేసియా (జావా)
🔯ప్రేగ్ (చెక్ రిపబ్లిక్) లోని ప్రపంచపు అతిపెద్ద స్టేడియం-స్ట్రావ్వ్ స్టేడియం
🔯లార్జెస్ట్ చర్చ్ ఆఫ్ వరల్డ్ - బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్, వాటికన్ సిటీ, ఇటలీ
🔯ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం- అంగ్కోర్ వాట్ (కంబోడియా)
🔯ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ గని- కింబర్లీ (సౌత్ ఆఫ్రికా)
🔯ప్రపంచంలోని పొడవైన కారిడార్ - రామేశ్వరం ఆలయం (5000 అడుగులు)
🔯అతిపెద్ద ఆసియా ఎడారి- గోబీ, మంగోలియా
🔯ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం- భారతదేశం
🌷కరెంట్ ఎఫైర్స్🌹
1) సెక్యూరిటీ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా – సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దాని ఛైర్మన్ ఎవరు?
✅ అజయ్ త్యాగి
2) ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ప్రస్తుతం IMD డైరక్టర్ జనరల్ ఎవరు ?
✅ కేజే రమేశ్
3) సింధు నాగరికత అంతరించ పోవడానికి ఎన్నేళ్ళుగా కరువు ఏర్పడినట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఖరగ్ పూర్ శాస్త్రజ్ఞులు పరిశోధనల్లో తేలింది ?
✅ 900 యేళ్ళ పాటు
4) ప్రస్తుత ఆర్థిక సంవతర్సం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు (GDP) ఎంతగా ఉం
డొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ?
✅ 7.3శాతం
5) 2022 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 22 వరకూ ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి ?
✅ జకర్తా (ఇండోనేషియా రాజధాని )
6) ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ MD & CEO ఎవరు ?
✅ సునీల్ మెహతా
7) భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ విధానమైన IRCTC లో ఆధారతో అనుసంధానమైతే ఏడాదికి ఎన్ని టిక్కెట్లు తీసుకునే అవకాశముంది ?
✅ 12 టిక్కెట్లు
8) ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ‘ది రివొల్యుషనరీ అండ్ విజినరీ పర్సనాలిటీ కే.చంద్రశేఖర్ రావు’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
✅ సీనియర్ జర్నలిస్టు మహ్మద్ ఇబ్రహీం కరార్
9) యాక్సిస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. ఆ బ్యాంక్ MD & CEO ఎవరు ?
✅ ముంబైలో – శిఖా శర్మ
10) పాన్ కార్డు దరఖాస్తుల్లోఇకపై ఏ కేటగిరీ కూడా చేర్చాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయించింది ?
✅ ట్రాన్స్ జెండర్
వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ?
జ: సంస్కృతం
2) డ్యురాండ్ రేఖ – పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ?
జ: ఆఫ్గనిస్తాన్
3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ?
జ: సుబాబుల్
4) ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ?
జ: మాండరిన్ (చైనాలో )
5) భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ?
జ: పాలు
6) SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ?
జ: మారిషస్
7) విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ?
జ: గోవా
8) ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ?
జ: సుభాష్ చంద్రబోస్
9) ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ?
జ: పశువులు
10) హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ?
జ: రాష్ట్రపతి
11) రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారు ?
జ: ఏ సభలోనైనా
12) ఫిన్ లాండ్ రాజధాని ఏది ?
జ: హెల్సింకి
13) స్వర్ణ్ జయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఏప్రిల్ 1999
14) ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ లో కొత్తగా చేరిన సభ్య దేశం ఏది ?
జ: వియత్నాం
15) చెకోరీ పౌడర్ మొక్కలోని ఏ భాగంలో లభిస్తుంది ?
జ: వేళ్ళల్లో
16) దాద్రా నగర్ హవేలీకి రాజధాని ఏది ?
జ: సిల్వాసా
17) అక్బర్ కు సమకాలికులైన భారతీయ పాలకురాలు ఎవరు ?
జ: రాణి దుర్గావతి
18) అవధ్ స్వతంత్ర్య రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ?
జ: సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్
19) మహేంద్ర సింగ్ ధోనీ మొదటి అంతర్జాతీయ వన్డేని ఎక్కడ ఆడాడు ?
జ: చిట్టగాంగ్
20) గురుముఖి రాతను పరిచయం చేసిన సిక్కుల గురువు ఎవరు ?
జ: గురు అంగ
నక్షత్రాల సముదాయాన్ని ఏమిని అంటారు?
జ: గెలాక్సీ
2) సూర్యుడు ఏ గెలాక్సీకి చెందిన నక్షత్రం ?
జ: పాలపుంత
3) సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ అన్నింటిని కలిపి ఏమంటారు ?
జ: సూర్యకుటుంబం
4) సౌర కుటుంబంలో భూమి సూర్యుడి నుంచి ఎన్నో గ్రహం ?
జ: మూడోది
5) గ్రహాల్లో అన్నిటి కన్నా పెద్దది, చిన్నది ఏవి ?
జ: పెద్దతి: గురుగ్రహం, చిన్నది : బుధుడు
6) ఏ గ్రహం సూర్యుడికి కనిష్ట దూరంలో ఉంది ?
జ: బుధ గ్రహం
7) అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది?
జ: శని
8) చిన్న చిన్న నక్షత్ర సముదాయాలను ఏమంటారు?
జ: నక్షత్ర మండలాలు
9) హేలీ తోక చుక్క ఎన్నేళ్ళకోసారి వస్తుంది?
జ: 76 యేళ్ళు
10) సూర్యుడు భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు ?
జ: ఖగోళ ప్రమాణం
11) సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత ?
జ: 8 నిమిషాల 20 సెకన్లు (500 సెకన్లు)
12) చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే టైమ్ ఎంత ?
జ: 1.30 సెకన్లు
13) అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన మాగ్నాని ఏమని పిలుస్తారు?
జ: లావా
14) మాగ్నా ఉష్ణోగ్రత ఎంత?
జ: 600 డిగ్రీల నుంచి 120 డిగ్రీల వరకూ
15) లావా గట్టి పడి ఉర్పడే శిలలను ఏమంటారు?
జ: అగ్నిశిలలు
16) జీవ పరిమాణవం ప్రకృతివరణాన్ని అనుసరించి ఉంటుందని ఎవరు ప్రతిపాదించారు?
జ: డార్విన్ మహాశయుడు
17) భూమిపై మొదటి జీవం ఎన్నేళ్ళ క్రితం నీటిలో ఏర్పడింది?
జ: 3.5 బిలియన్ యేళ్ళ క్రితం
18) ఇటీవల దేన్ని మరుగుజ్జు గ్రహంగా భావించి… దానికి గ్రహం హోదాను తీసేశారు ?
జ: ప్లూటో
19) ఉపగ్రహాలు లేని గ్రహం ఏది ?
జ: శుక్రుడు
20) మంగళయాన్ ప్రయోగం ఏ గ్రహం పరిశోధనకు జరిగింది ?
జ: కుజుడు
╭─┅═══🖌️═══┅─╮
*_🌱Guruvu.In🌹_*
╰─┅═══📘═══┅─╯
*సింధు_ఆర్య_నాగరికతలు_ముఖ్యంశలు*🏚
🚗ఋగ్వేదంలో పేర్కొన్న సాధారణ నేరం
✅పశువులను ఎత్తు కెళ్లడం
🚗ఆర్యుల జన్మస్థానం సప్తసింధు ప్రాంతం అని పేర్కొన్నది ఎవరు
✅ఎ.సి.దాస్
🚗బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యులు జన్మస్థానం ✅ఆర్కిటిక్ ప్రాంతం
🚗వేదకాలంలో కుమార్తెను ఏమని పిలిచేవారు
✅దౌహిత్రి
🚗ఋగ్వేద కాలంలో ముఖ్య దేవత
✅ఇంద్రుడు
🚗వేదకాలంలో పురందరుడు గా పేరుగాంచింది ఎవరు
✅ఇంద్రుడు
🚗ఋగ్వేద కాలంలో రావి నది ని ఏమని పిలిచేవారు
✅పారుషిని
🚗సభ సమితిని ప్రజాపతి ఇద్దరు కుమార్తెలు గా పేర్కొన్న వేదం
✅
అధర్వణ వేదం
🚗వేదాలలో ప్రాచీనమైనది
✅ఋగ్వేదం
🚗జనమేజయడు ఏ రాజ్యానికి చెందిన రాజు
✅కురు
🚗వడ్డీ వ్యాపారం గురించి మొదట ప్రస్తావించిన గ్రంథం
✅శతపథ బ్రాహ్మణం
🚗ప్రత్యస్తోమ యజ్ఞంలో వధించేది ఎవరిని ✅మానవుడిని
🚗రాజు పట్టాభిషేకం సందర్భంగా ఈ యాగాన్ని నిర్వహించేవారు
✅రాజసూయ యాగం
🚗ఏ దేవుడు ప్రజాపతి గా పేరుపొందాడు
✅బ్రహ్మ
🚗భారతదేశ చరిత్ర పైన మొట్టమొదటిగా పుస్తకం రాసిన వి.ఎ. స్మిత్ గ్రంథం పేరు
✅ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా
🚗భారతదేశంలో పురవాస్తు శాఖ ను ఎప్పుడు స్థాపించారు
✅1861. దీనిని లార్డ్ కర్జన్ 1901లో పునర్వ్యవస్థీకరించారు
🚗సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం
✅రాగి
🚗చన్హుదారో నగరాన్ని ఎప్పుడు కనుగొన్నారు
✅1931
🚗లోథల్ ను ఎప్పుడు కనుగొన్నారు
✅1955
🚗దోల్ వీరా, కాలీబంగన్ ను ఎప్పుడు కనుగొన్నారు
✅1961
🚗వాయువు భారతంలో రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు 1920 లో బయటపడిన నాగరికత
✅సింధు నాగరికత
🚗హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపింది
✅దయరాం సహాని
🚗సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది
✅సర్ జాన్ మార్షల్
🚗సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో
చేసేవారు
✅అక్టోబర్ - ఏప్రిల్
🚗సింధు ప్రజలు ఏ రుతుపవన కాలంలో పంటలు వేసేవారు
✅ఈశాన్య రుతుపవనాలు
🚗సింధు ప్రజలు ప్రధానంగా పండించే పంట
✅బార్లీ
🚗సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించేవారు ✅రంగాపూర్, లోథల్ (గుజరాత్)
🚗ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు
✅సింధు ప్రజలు
🚗సింధు ప్రజలకు తెలియని లోహము
✅ఇనుము
🚗సింధు ప్రజలు స్వదేశాన్ని వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండిని ఏమంటారు
✅ఎక్కా
🚗సింధు ప్రజల ప్రధాన ఓడరేవు
✅లోథల్
🚗సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ✅వస్తు మార్పిడి విధానం
🚗సింధు ప్రజల ముఖ్య దేవుడు ఎవరు
✅పశుపతి మహాదేవుడు
🚗పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ✅మొహంజదారో
🚗సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి
✅పావురం
🚗పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు
✅గేదె, ఏనుగు, పులి, ఖడ్గమృగం
🚗సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు
✅వృషభం
🚗సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు
✅రావి చెట్టు
🚗సింధు ప్రజల ఆరాధ్య దైవం
✅అమ్మ తల్లి
🚗మహస్నాన వాటికి ఎక్కడ ఉంది
✅మొహంజదారో
🚗సింధు ప్రజల లిపి
✅బొమ్మల లిపి
🚗హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
✅రావి
🚗మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది
✅సింధు
🚗లోథల్ ఎక్కడ ఉంది
✅గుజరాత్
🚗మొహంజదారో అంటే అర్థం tg
✅మృతుల దెబ్బ
🚗చెన్హుదారో ఏ నది ఒడ్డున ఉంది
✅సింధు
🚗కాలీబంగన్ ఎక్కడ ఉంది
✅రాజస్తాన్
🚗కాలీబంగన్ అంటే అర్థం
✅నల్లని గాజులు
🚗బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది
✅సరస్వతి( హర్యానా)
🚗ధోలవిరా ఎక్కడ ఉంది
✅గుజరాత్
🚗రోపార్ ఎక్కడ ఉంది
✅పంజాబ్
*ఇండియన్ హిస్టరీ - ఆర్‌ఆర్‌బీ, డీఎస్సీ పోటీ పరీక్షల పత్యేకం*
╭─┅═══🖌️═══┅─╮
*_🌱Guruvu.In🌹_*
╰─┅═══📘═══┅─╯
- *సింధు నాగరికత*
- భారతదేశంలో లోహయుగాన్ని ప్రారంభించినవారు - ద్రావిడులు
- సింధు నాగరికత రేవు పట్టణం - లోథాల్
- సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి (చిత్ర లిపి)
- సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం (తెలియని లోహం - ఇనుము)
- సింధు లోయ నాగరికత నిర్మాతలు - ద్రావిడులు
- సింధునాగరికతా కాలం క్రీ.పూ- 2500-1750
సింధు నాగరికత బయటపడిన నగరాలు
- పంజాబ్ - రోపర్
- రాజస్థాన్ - కాలీభంగన్
- హర్యానా - బన్వాలీ
- ఉత్తర ప్రదేశ్ - ఆలంగీర్ పూర్
- గుజరాత్ - లోథాల్, రంగపూర్, దోలోవీరా
- హరప్పా నాగరికత ప్రధాన లక్షణం - పట్టణ నాగరికత
- సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి - సర్ జాన్ మార్షల్
- సింధు ప్రజల ఆరాద్య దైవం - అమ్మతల్లి
- క్రీ.శ 1922లో సింధు మైదానంలో సర్ జాన్‌మార్షల్ నాయకత్వంలో మొహంజోదారో, హరప్పా మొదలైన చోట్ల జరిగిన తవ్వకాలలో బయటపడింది.
- సింధు ప్రజల లిపి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి పాముచుట్టవలె రాసివుండటం వల్ల దీనిని సర్పలేఖనం అని పిలిచేవారు.
ఆర్య నాగరికత
- వేద కాలం నాటి నాగరికతను ఆర్యనాగరికత అంటారు.
- ఆర్య అనగా పూజ్యులు లేదా పెద్దలు అని అర్థం.
- ఆర్యులు సేవించిన మత్తు పానీయాలు సోమ, సుర
- ఆర్యుల ముఖ్యవృత్తి పశుపోషణ, వ్యవసాయం
- ఆర్యుల నాగరికతకు గ్రామీణనాగరికత అని పేరు
- ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబం (కుటుంబానికి తండ్రి పెద్ద)
- పరిపాలనలో రాజుకు సహాయపడటానికి మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజుతో కూడిన మంత్రిమండలి ఉండేది.
- ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేవి.
- ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు - ఇంద్రుడు, వరుణుడు, అగ్ని
- ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత - ఇంద్రుడు
- వర్ణ వ్యవస్థ గురించి మొదటిగా రుగ్వేదంలోని పురుష సూక్తంలో కనబడింది.
గ్రీకులు - అలెగ్జాండర్
- గ్రీకులు డెమిట్రయస్ నాయకత్వంలో భారతదేశంపై దండయాత్ర చేశారు.
- అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానం పంపిన రాజు - తక్షశిల రాజైన అంబి
- అలెగ్జాండర్‌ను ఎదిరించి పోరాడి ఓడిపోయిన రాజు - పురుషోత్తముడు (పోరస్)
- అలెగ్జాండర్ గ్రీసులోని మాసిడోనియా రాజ్యానికి చెందినవాడు
- క్రీ.పూ 327లో భారత్‌పై దండెత్తాడు
- క్రీ.పూ 324లో మరణించాడు. (బాబిలోనియాలో)
- విశ్వ విజేతగా పేరు పొండాడు.
- ఇతని తండ్రి పేరు ఫిలిప్
- అలెగ్జాండర్ సేనాని, సిరియారాజు సెల్యూకస్ నికేటర్
╭─┅═══🖌️═══┅─╮
*_🌱Ramzan 9494362244
╰─┅═══📘═══┅─╯
మౌర్యులు
- మౌర్య సామ్రాజ్య స్థాపకుడుమౌర్యచంద్రగుప్తుడు.
- చాణుక్యుని సహాయంతో నందులని ఓడించాడు.
- ఈయన కాలంలో అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్ నికేటర్ భారత్‌పై దండెత్తి ఈయన చేతిలో ఓడిపోయాడు. సెల్యూకస్ నికేటర్ రాయబారి మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు.
- చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి శ్రామణ బెల్గొళా అనే జైన క్షేత్రంలో మరణించాడు.
- మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బిందు సారుడు. అజీవకశాఖ అనే మతాన్ని అవలంభించాడు.
- రాజధాని రాజ గృహం నుంచి పాటలీ పుత్రానికి మార్చిన రాజు
- చంద్రగుప్తుని ప్రధాని కౌటిల్యుడు (చాణుక్యుడు) అర్థశాస్త్రం రచించాడు.
- చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హెలీనాను వివాహమాడాడు.
- మౌర్యుల కాలంలో భూమి శిస్తు వసూలు
చేసే అధికారి - రజక్
- మౌర్యుల యుగంలో చలామణిలో ఉన్న నాణెం - పణ
- మౌర్యు చంద్రగుప్తుడు గుజరాత్‌లో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు.
అశోకుడు
- అశోకుని 13వ శిలాశాసనం అశోకుడి కళింగ జైత్ర యాత్రను తెల్పుతుంది.
- అశోకుని ధర్మ సూత్రాలు 14వ శిలాశాసనంలో ప్రస్థావించారు.
- అశోకుడు యువరాజుగా ఉన్నప్పుడు తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అణచివేశాడు.
- అశోకుని శాసనంలో ఉపయోగించిన భాషలు - ప్రాకృతం, గ్రీకు
- అశోకుని శాసనంలో ఉపయోగించిన లిపులు - బ్రాహ్మీ, ఖరోషి
- అశోకుడు సాంచిలోని మొదటి బౌద్ధస్థూపం ినిర్మించాడు.
- అశోకుడు కళింగయుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు.
- ప్రప్రథమంగా అశోకుని శాసనాలకు 1837లో అర్థం చెప్పిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్.
- ప్రభుత్వ చిహ్నం అయిన అశోకుని సారనాథ్ స్తంభం శిరోభాగంలో ధర్మ చక్రంలో 24 ఆకులు ఉంటాయి.
- అశోకుడు కాశ్మీర్‌లో శ్రీ నగరాన్ని నిర్మించాడు.
- ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో అమరావతి స్థూపం నిర్మించాడు.
కుషానులు
- కుషాను వంశపు రాజుల్లో గొప్పవాడు కనిష్కుడు. ఇతనిని రెండో అశోకుడిగా పిలుస్తారు.
- కనిష్కుని కాలంలో 4వ బౌద్ధసంగీతి కాశ్మీర్‌లోని కుందన వనంలో జరిగింది.
- మధ్య ఆసియాలో సిల్క్ రూట్‌ని ఆక్రమించిన వాడు కనిష్కుడు.
- కనిష్కుని ఆస్థాన వైద్యుడైన చరకుడు 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.
- కనిష్కుని ఆస్థానంలో బౌద్ధమత పండితుడైన అశ్వఘోషుడు 'బుద్ధ చరితం'ను రచించాడు.
- కుషానులు యూచీ జాతికి చెందినవాడు.
- కనిష్కుని పురుషపురంలో ఒక పెద్ద స్థూపాన్ని నిర్మించాడు.
- కనిష్కుని బిరుదు దేవపుత్రుడు
- కుషానుల కాలంలో అభివృద్ధి చెందిన కళ గాంధర శిల్పకళ
- కనిష్కుని ఆస్థానంలో బౌద్ధవేదాంతి నాగార్జునాచార్యుడు సంస్కృతంలో బౌద్ధమతం మీద అనేక గ్రంథాలు రచించాడు.
- ఇతడు గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ వద్ద ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
హర్షుడు
- హర్షుడు రచించిన గ్రంథాలు - రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక
- హర్షుడి రాజధాని - థానేశ్వర్ (రెండో రాజధాని కనౌజ్)
- హర్షుడు ఆస్థాన కవి అయిన భాణుడు హర్షచరితం, కాదంబరి, పార్వతీ పరిణయం అనే గ్రంథాలు రచించాడు.
- హర్షుని కాలంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్. ఇతను రెండో పులకేశి ఆస్థానాన్ని మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని కూడా సందర్శించాడు.
చోళులు
- చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన వ్యవస్థను తెలియజేసే శాసనం ఉత్తర మేరూర్ శాసనం ఈ శాసనం వేయించిన చోళరాజు మొదటి పరాంతకుడు.
- చోళుల రాజ లాంచనం - పులి
- చోళుల పరిపాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి
- చోళ సామ్రాజ్య స్థాపకుడు- విజయాలయుడు
- రాజరాజు తంజావూరులో ''బృహదీశ్వరాయలం' నిర్మించాడు.
- రాజేంద్రచోళుడు గంగానది వరకూ యుద్ధ విజయాలను సాధించి 'గంగైకొండ' అనే బిరుదు పొందాడు. గంగైకొండ చోళపురం అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు.
- చోళ వంశంలో చివరివాడు - మూడో రాజేంద్రడు
- యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం చేసుకున్న చోళ చక్రవర్తి - రెండో రాజేంద్ర చోళుడు
- విశాఖపట్నం ఓడరేవును నిర్మించినది - కులోత్తుంగ చోళుడు
- చోళుల ఆస్థానంలో కంబన్ అనే కవి తమిళ రామాయణం అనే గ్రంథం రచించాడు.
రాజపుత్రులు
- చంద్‌బర్ దారు అనే కవి 'పృథ్వీరాజ్ రాసో' అనే గ్రంథంలో రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాడు.
- రాజపుత్రుల కాలంలో
కల్హణుడు 'రాజ తరంగిణి' అనే గ్రంథాన్ని రచించాడు.
- రాజపుత్ర వాస్తు శైలి - నాగర
రాష్ట్ర కూటులు
- మూలపురుషుడు - దంతి దుర్గుడు
- రాష్ట్ర కూటులు ఎల్లోరాలో దశావతార శిల్పాలను చెక్కించారు
- ఎల్లోరాలో కైలాస గుహాలయాలను కట్టించినవాడు - మొదటి కృష్ణుడు
- అమోఘవర్షుడు 'మాన్యఖేటము' అనే కొత్త రాజధాని కట్టించి రాజ
ధానిని ఎల్లోరా నుంచి మాన్యఖేటానికి మార్చాడు.
- అరబ్బు యాత్రికుడైన సులేమాన్ 'అమోఘవర్షుని' ఆస్థానాన్ని సందర్శించాడు.
- అల్ మసూది అనే అరబ్ యాత్రికుడు మూడో ఇంద్రుడు కాలంలో రాష్ట్ర కూట రాజ్యాన్ని సందర్శించాడు.
- రాష్ట్ర కూటులలో ఆఖరి రాజు - రెండో కర్కుడు
- అమోఘవర్షుడు రచించిన గ్రంథం - కవి రాజ మార్గం
- రాష్ట్ర కూటుల సామంత రాజ్యానికి చెందిన కన్నడ ఆదికవి - పంప
- ప్రతీహార రాజ్యాన్ని దెబ్బతీసిన రాష్ట్ర కూటరాజు- మూడో కృష్ణుడు
గుప్తులు
- భారతదేశ చరిత్రలో గుప్త యుగాన్ని కావ్య యుగం, స్వర్ణ యుగం అని పిలుస్తారు.
- గుప్త వంశ మూలపురుషుడు - శ్రీ గుప్తుడు
- హుణులు స్కంద గుప్తుడు కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశాడు.
- గుప్తుల రాజలాంచనం - గరుడ
- గుప్తుల అధికార భాష - సంస్కృతం
- ప్రస్తుతం లభ్యమవుతున్న రూపంలోని మహాభారతం, రామాయణం గుప్తుల కాలంలో సంపుటీకరించారు.
- శూన్యాంక పద్ధతి (0) ఆధారంగా దశాంశ పద్ధతిని వీరు కనుగొన్నారు.
- గుప్తుల కాలం నాటి నవనీతకం అనే గ్రంథం వైద్యం గురించి తెలుపుతుంది.
╭─┅═══🖌️═══┅─╮
*_🌱Ramzan Ali 🌹_*
╰─┅═══📘═══┅─╯
*రాష్ట్రపతి ఆమోద ముద్ర*
*♦న్యూదిల్లీ: పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారిక మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సంతకం చేశారు. దీని ప్రకారం పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష పడనుంది.*
*🌷ఆర్డినెన్సులో ఏమున్నాయంటే...*
*మహిళలపై జరిగే అత్యాచారాలకు ఇప్పటి వరకూ ఉన్న ఏడేళ్ల శిక్షను పదేళ్లకు పెంచారు. నేర తీవ్రతను బట్టి ఇది జీవితఖైదుగా మారవచ్చు.*
*16ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న 10సంవత్సరాల జైలు శిక్షను 20ఏళ్లకు పెంచారు.*
*12ఏళ్లలోపు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడే వారికి కనీస శిక్షగా జీవిత ఖైదు లేదా మరణశిక్షగానీ విధిస్తారు. దీనికి సంబంధించిన అప్పీళ్లపై ఆయా ఉన్నత న్యాయస్థానాలు ఆరు నెలల్లో వారి నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది.*
*16ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన వారికి ఎటువంటి ముందస్తు బెయిళ్లూ ఇవ్వకూడదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, బాధితుల తరఫు బంధువులకు కనీసం రెండు వారాల ముందస్తు నోటీసులు ఇవ్వాలి.*
*♦కథువా, ఉన్నావ్, సూరత్‌లో మైనర్లపై జరిగిన అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలంటూ అలోక్ శ్రీవాస్తవ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించగా.. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో శనివారం కేంద్రం పోక్సో చట్టానికి ఆమోదం తెలిపింది.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅═══🖌️═══┅─╮
*_🌱🌹_*
╰─┅═══📘═══┅─╯
*కరెంట్_ఎఫైర్స్*
🚨కామన్వెల్త్ దేశాల చీఫ్ గా ప్రిన్స్ చార్లెస్ నియమకానికి 53 దేశాల అధినేతలు ఆమోదముద్ర వేశారు
🚨తెలంగాణలో చిన్నారులు మరియు మైనర్లపై లైంగిక దాడుల కేసులో నిందితులను కఠినంగా శిక్షించి హైదరాబాదు పోలీసులు శాఖ మరియు న్యాయశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కోర్టు పేరు #చిన్నారుల_మిత్ర
🚨మనోజ్ సిన్హా కొత్తగా ఏర్పడిన పార్సిల్ డైరెక్టరేట్ ను ప్రారంభించారు
🚨మొదటి ఇంటర్నేషనల్ SME కన్వెన్షన్ -2018 : న్యూఢిల్లీ
🚨రాకేష్ రోషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్
🚨"Miguel Diaz-Canel అధికారికంగా క్యూబా అధ్యక్షుడిగా ఎన్నిక
🚨బెంగళూరు ఆఫీసులలో విస్తరణ ముందుకు: CBRE నివేదిక
🚨బిసిసిఎల్ చైర్మన్ ఇందు జైన్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ టు మీడియా అవార్డు
🚨ఛత్తీస్గఢ్ 'సంచార్ క్రాంతి యోజన' కింద 50 లక్షల మందికి స్వేచ్ఛా స్మార్ట్ ఫొన్లు పంపిణీ
🚨కొత్త NASA చీఫ్ జిమ్ బ్రిడెన్స్టైన్
🚨న్యూఢిల్లీలో వార్షిక 5G ఇండియా కాంగ్రెస్ 2018 యొక్క 3 వ ఎడిషన్ జరిగింది
🚨ముకేష్ అంబానీ 24 వ స్థానంలో నిలిచారు, ఫార్చ్యూన్ 2018 లో ప్రపంచంలోని 50 గొప్ప నాయకులు జాబితాలో ఉన్నారు
🚨కిదాంబి శ్రీకాంత్ BWF ర్యాంకింగ్లలో ఐదవ స్థానానికి పడిpoyaru.
*ఏప్రిల్_21 :*
*సివిల్_సర్వీసెస్_దినోత్సవం*
☑సివిల్ సర్వీసెస్ డే దేశవ్యాప్తంగా నేడు గమనించబడుతోంది.
☑పౌర సేవకులందరికీ పునరావాసం కల్పించటానికి పౌర సేవకులందరికి ఒక సందర్భంగా #ఏప్రిల్_21 న భారత ప్రభుత్వం జరుపుకుంటున్నది మరియు పనిలో ప్రజా సేవ మరియు శ్రేష్టతకు వారి కట్టుబాట్లను పునరుద్ధరించడం.
☑1947 లో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్ యొక్క ప్రొబేషనర్లను ఢిల్లీ, మెట్కాఫ్ హౌస్ వద్ద ప్రసంగించిన రోజును జ్ఞాపకార్థంగా ఎంచుకున్నారు.
☑అతను 'భారతదేశం యొక్క స్టీల్ ఫ్రేమ్' గా పౌర సేవలను సూచించారు.
╭─┅═══🖌️═══┅─╮
*_🌱 Thanking You 🌹_*
╰─┅═══📘═══┅─╯
Please give your comments....!!!