All Dist SGT Latest Araised, Clear, Long Standing Vacancy Lists With Web Options Exercise Of Order Columns School Details etc
👉 *అన్ని జిల్లాల లేటెస్ట్ పూర్తి స్థాయి అరైజ్డ్, క్లియర్, లాంగ్ స్టాండింగ్ SGT వేకన్సీ లిస్ట్ లు*
👉 *SGT లు అధిక సంఖ్య లో ఉన్నందున మరియు SGT లు వెబ్ ఆప్షన్స్ మిగతా వారికంటే ఎక్కువ గా పెట్టవలసి ఉన్నది, సమయం తక్కువ ఉన్నందున SGT సౌలభ్యం కోసం అన్ని జిల్లాల లేటెస్ట్ పూర్తి స్థాయి అరైజ్డ్, క్లియర్, లాంగ్ స్టాండింగ్ SGT వేకన్సీ లిస్ట్ లు తయారు చేశారు.*
👉 *ఈ లిస్ట్ లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ముందుగా ఆర్డర్ లో రాసుకునే విధంగా కాలం ఏర్పాటు, మన నివాసం నుంచి బడి కి గల దూరం, విద్యార్థులు సంఖ్య రాసుకునే విధంగా ( ఎక్సర్సైజు చేసుకునేందుకు వీలు గా ) తయారు చేశారు.*
👉 *ముందుగా పెన్సిల్ తో మీరు కోరుకునే వరుసలో ( ఆర్డర్ లో ) నెంబర్ వేయండి. ఆ తర్వాత మీకు అన్ని సరిగా ఉన్నాయి అనుకున్నాక రెడ్ పెన్ తో నెంబర్స్ వేసి ఇది నెట్ సెంటర్ వారికి ఇస్తే అర గంట లోపల మీ ఆన్ లైన్ కౌన్సిలింగ్ పూర్తి అగును.రఫ్ వర్క్, ఫెయిర్ వర్క్ అనేది ఉండదు ఒకసారి చేస్తే సరి. పేజీ లకు, పేజీ ఏమి రాయ వలసిన అవసరం లేదు*
👉 *ఈ ఖాళీల జాబితా లో అరైజ్డ్ వాటికి ముందు నంబర్స్ ఉన్నాయి. మీ సీనియారిటీ నంబర్ కు ముందు ఉన్న నంబర్స్ వరకు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. ఈ లిస్ట్ లో అన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం లేదు.*
👉 *ఇది వరకు ఉన్న ఖాళీల జాబితా లో ఆరైజ్డ్ ఖాళీలు లేవు. ఇందులో ఉన్నాయి. ఆరైజ్డ్ తో కూడిన జాబితా ( మూడు కలిసిన ) వ్యక్తిగతంగా నే డౌన్ లోడ్ చేసుకోవచ్చు కానీ అప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకోడానికి సమయం ఉండదు.అందుకే మీకోసం ఇది తయారు చేశారు.*
*తేదీ జూన్ 24, 2018, గం 7.31 ని వరకు ఉమ్మడి మెదక్ జిల్లా మరియు కొత్త సిద్దిపేట జిల్లా వి మాత్రమే ఉన్నాయి మిగతా జిల్లాల వి త్వరలోనే మన వెబ్ సైట్ లో లభించును.*
*ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
1 ) United Medak dt
2 ) Siddipet dt
3 ) Siddipet Division
4 ) Khammam
5 ) New Nizamabad
6 ) Karimnagar
7 ) MahaboobNagar
8 ) Adilabad
మిగతా జిల్లాల లిస్ట్ లు త్వరలోనే అప్ డేట్ చేయబడును.
Please give your comments....!!!