Guruvu.In

How to save web Options in middle Details in Telugu

*🅾తప్పని సరి ట్రాన్స్పరయ్యే ఉపాధ్యాయుల కోసం*

*మీరు కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నాక వాటిని save చేసే option లేదు అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేస్తేనే save చేయవచ్చు కాబట్టి.....
సులువుగా save చేసే విధానం వివరిస్తాను చూడండి.*

1 *ముందుగా కావలసిన వాటిలో 100 నుండి 200 పాఠశాలలు సెలెక్ట్ చేసుకోండి...*

*మీరు సెలెక్ట్ చేసుకున్న లాస్ట్ స్కూల్ పేరు, డైస్ కోడ్ పక్కన రాసి పెట్టుకోండి.*

2 *ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోని అన్ని స్కూల్స్ ని సెలెక్ట్ చేసి* (key board లో Ctrl+A నొక్కితే అన్ని సెలెక్ట్ అవుతాయి)*
*రైట్ సైడ్ కి మూవ్ చేయండి.*

3 *ఇప్పుడు left side లో స్కూల్స్ ఉండవు కాబట్టి సులువుగా save ఔతుంది*

*ఇప్పుడు సడన్ గా పవర్ పోయినా!! Sistem struck ఐనా మీరు ముందుగా సెలెక్ట్ చేసుకున్న 100-200 స్కూల్స్ save అయ్యి server లో ఆర్డర్ మిస్ కాకుండా లాగే ఉంటాయి....*

👉 *మీరు సెలెక్ట్ చేసుకున్న 100-200 స్కూల్స్ రైట్ సైడ్ top లో ఉంటాయి..*

👉 *ఇప్పుడు మీరు పక్కన రాసి పెట్టుకున్న పాఠశాల కింద నున్న పాఠశాలలు అన్నిటిని సెలెక్ట్ చేసి Left side కి తీసుకు రండి...*

👉 *మల్లీ left side లోని స్కూల్స్ లో మీకు కావలసిన 200-400 స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి.*

👉 *ఇప్పుడు 200-400 పాఠశాలలు సెలెక్ట్ చేసుకున్నాక last school name రాసి పెట్టుకోండి.*
👉పైన చెప్పినట్లుగానే  left side లోని మిగిలిన ఇన్ని స్కూల్స్ ని right side ki పంపి సేవ్ చయండి.

👉 *ఇలా మొత్తం స్కూల్స్  సెలెక్ట్ చేసుకుంటూ చివరదాక చేసాక ఫ్రీజ్ చేయండి....*

👉 *దీని వల్ల లాభమేంటంటే మధ్యలో కరంట్ పోయినా... system గాని server గాని struck ఐనా మీరు ఎక్కడివరకైతే save చేసారో అక్కడి వరకు safe గా ఉంటది...*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts