💥 💥 *Web options లో తీసుకొనవాల్సిన జాగ్రత్తలు*💥💥
మిత్రులారా రేపటినుండి SGT మిత్రుల వెబ్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. GHM'S, మరియు స్కూల్ అసిస్టెంట్స్లు వెబ్ అప్షన్లు ఇచ్చే సమయంలో ఎదురయిన సమస్యలు రేపు జరగకుండా వుండేటందుకు కొన్ని సూచనలు.
1) నెట్ సెంటరుకు వెళ్లే ముందే అప్షన్లను రాసుకొని వెళ్ళాలి.
2 ) లిస్ట్ లేకపోతే ముందుగా అప్షన్ సైటీనుండి ప్రింట్ తీసుకొని అప్షన్లను గుర్తిచుకోవాలి.
*3) ది ఈ ఓ సైట్ లోని వేకెన్సీ లిస్ట్ పనికి రాదు*
4 )నెట్సెంటర్లో అప్షన్స్ ఇచ్చేవారు అక్కడపనిచేసేవారిని కన్ఫ్యూజ్, తొందర పేటద్దు.
5 )వారు తొందరపెడితే ఒప్పుకోవద్దు.
6 )పొరపాటున వేరే స్కూల్ సెలక్ట్ అయితే *(<)* బ్యాక్ బటన్ నొక్కిన ఆ స్కూల్ చివరకు(ఎడమ వైపుఅప్షన్లలో) వెళుతుంది. అవసరమనుకొంటే మళ్లీ ఉపయోగించుకోవచ్చును.
*7) తప్పనిసరి బదిలీలలో లేనివారు బదిలీ అవసరం లేదనుకొంటే కౌన్సిలింగ్లో పాల్గొనవలసిన అవసరం లేదు. వారి స్థానం వారికేవుంటుంది*.
8 )తప్పనిసరి బదిలీల్లో లేకున్నా కౌన్సిలింగ్లో పాల్గొనాలను కొన్నవారు వారికి నచ్చిన స్థానాలను ఎన్నుకొన్నతరువాత తప్పనిసరిగా no transfer ను ఎన్నుకొనాలి.
9 )notransfer స్క్రీన్ పై కనిపించిన తరువాతనే సేవ్ బయట నొక్కాలి.
10) notransfer కనిపించక ముందుగానే సేవ్/sqezee కాని చేస్తే అన్ని అప్షన్లు కుడివైపునకు వచ్చే ప్రమాదం ఉంది.
11) తప్పనిసరి బదిలీలలో ఉన్నవారు ముందుగా ప్రాధాన్యతా క్రమంలో అపశన్లు ఎంచుకోవాలి.
12 )తరువాత దగ్గరి మండలాలు ఆతరువాత దూరం మండలాలను మొత్తం ఒకేసారి( మండలం మొత్తాన్ని) ఎన్నుకొని కుడివైపునకు *( > )* బటన్ నొక్కడం ద్వారా పంపాలి.
13) అప్షన్లు పూర్తి అయినతరువాత తప్పని సరిగా సేవ్ చేసుకోవాలి.
14 )*నేరుగా sqezee చేస్తే అప్షన్లు జంబుల్ అయ్యే ప్రమాదం ఉంది కొందరికి జరిగింది కూడా*.
15 )సేవ్ బటన్ నొక్కినతరువాత స్క్రీన్మీద సేవ్ సక్సెస్ ఫుల్లీ అప్షన్లను మరలా ఒక్కసారి సరిచూసుకొన్న తరువాతనే sqezee బటన్ నొక్కండి.
16) sqezee బటన్ నొక్కినతరువాత sqezee సక్సెస్ ఫుల్లీ అని వచ్చేవరకు వేచి చూడండి.
17) ప్రింట్ అప్షన్ ఉంది కనుక ప్రింట్ తీసుకోండి.
*ఎక్కడా తొందర పడవద్దు/చివరి వరకు వేచి చూడవద్దు. రేపటినుండే అప్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి. చివరిగంటలలో సర్వర్ బిజీ కావచ్చు జాగ్రత్త.*
*SGT మిత్రులందరికీ చేరెవరకు ఫార్వర్డ్ చేయండి*
Please give your comments....!!!