👉 *LEP 3Rs మొదలైంది. అన్ని జిల్లాల DEO లకు మౌఖిక ఆదేశాలు జారీ. కొన్ని DEO లు కూడా అన్ని రకాల పాఠశాల ల ఉపాధ్యాయులకు రాత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు*
👉 *LEP మాడ్యుల్ ను అనుసరించి ప్రాథమిక పాఠశాల ల కొరకు ప్రత్యేకంగా మూడవ తరగతి నుండి ఐదు వ తరగతి వరకు మరియు ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ ల బేస్ లైన్ టెస్ట్ పేపర్ లు తయారు చేయబడినది.*
👉 *ప్రశ్న పత్రాల ను మనం బోర్డ్ మీద రాస్తే వాటిని చూసి రాసుకోవడం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు ఎంతో కష్టం. అందుకని, ఈ ప్రశ్న పత్రాలు అన్ని ఒకే పేపర్ లో జిరాక్సు తీసుకునే విధంగా మరియు తక్కువ ఖర్చు అయ్యే విధంగా డిసైన్ చేయబడింది. విద్యార్థులు ఇదే ప్రశ్న పత్రాలలో నే జవాబులు రాయవచ్చు.*
_*ఈ ప్రశ్న పత్రాలను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*_
👉 *షెడ్యూల్:*
*ప్రారంభ పరీక్ష:*
దీనిని జూలై నెలలో నిర్వహించాలి.
*మధ్యంతర పరీక్షలు:*
వీటిని ప్రతి నెలకు రెండు సార్లు అనగా పదిహేను రోజుల ఒకసారి నిర్వహించాలి.
*అంతిమ పరీక్ష:*
దీనిని ప్రోగ్రాం చివరన నిర్వహించాలి.
👉 *ఈ అన్ని పరీక్ష ల ఫలితాలను LEP రిజిష్టర్ లో నమోదు చేయాలి.*
ప్రతి సారి నోట్ బుక్ లో lines కొట్టి రాయడం పెద్ద పని భారమే.. ఈ భారం తగ్గిస్తూ మీ కోసం మాడ్యు ల్ ప్రకారం అన్ని సబ్జెక్ట్ లు ఒకే పేజీ లో వచ్చే విధంగా రిజిష్టర్ తయారు చేశారు. ఒక్కసారి పిల్లల పేర్లు రాసి xerox తీసుకుని స్పైరల్ బిండింగ్ చేసుకుంటే ఖర్చు తక్కువ, పని తక్కువ, మరియు అందంగా ఉంటుంది. ఈ రిజిష్టర్ కొరకు మరియు Module, Action Plan కోసం క్రింద క్లిక్ చేయండి
*ఈ పోస్ట్ చాలా మంది కి ఉపయోగపడుతుంది కావున అందరికీ షేర్ చేయండి*
Please give your comments....!!!