⏩ బదిలీల్లో భాగంగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగింది. ఈ సందర్భంగా ప్రతి రోజు పంపే MDM మెసేజ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నూతన ప్రధానోపాధ్యాయులు నెంబరు మార్చుకొనుటకు గతంలో ఉన్న నెంబరు ( పాత ప్రధానోపాధ్యాయులు గారి నెంబర్ తో ) నుండి MDM P పాత నెంబరు కొత్త నెంబరు" అని 15544 కి మెసేజ్ పంపి మార్చుకొనవచ్చు. లేదా మీ మండల MIS coordinator ని సంప్రదించండి....
Ex:1::
MDM P XXXXXXXXXX xxxxxxxxxx
Ex:2::
MDM P 9876543210 91234567890
అని రాసి 15544 కు పంపండి
పాత నెంబర్ అనగా పాత ప్రధానోపాధ్యాయులు గారి నెంబర్
కొత్త నెంబర్ అనగా కొత్త ప్రధానోపాధ్యాయులు గారి నెంబర్
⏩ ఒక్కోసారి SMS పంపినప్పుడు మెసేజ్ అందినట్లు గా తిరిగి HM నంబర్ కు రిప్లై రావడం లేదు. ఇటువంటి నేపథ్యంలో మెసేజ్ చేరిందా లేదా అనే అనుమానం కలుగుతోంది. కావున ఈ క్రింద క్లిక్ చేసి మీరు పంపిన SMS చేరిందా లేదా తెలుస్తుంది . హాజరు వివరాలు తెలుసుకోవచ్చు.
⏩ SMS పంపవలసిన సమయం :
Reporting Time 10:10AM - 5:00PM
⏩ ప్రతి రోజూ ప్రతి పాఠశాల లో ని మధ్యాహ్న భోజన తిన్న విద్యార్థుల సంఖ్య ను HM గారి ఫోన్ ద్వారా SMS ను ఈ క్రింది విధంగా పంపవలసి ఉంటుంది.
MDM భోజనం చేసిన వారి సంఖ్య
ఉదా MDM 60
అని రాసి 15544 కు SMS చేయాలి. ఇది పూర్తిగా ఉచితం.
⏩ ప్రతి నెలకొకసారి మీ పాఠశాల యొక్క పూర్తి నమోదు ను పదవ తేదీ లోపల ఈ క్రింది విధంగా 15544 కు SMS చేయాలి
MDM M M ఎన్రోల్మెంట్
ఉదా : MDM M M 87
పై విధంగా SMS చేయడం తప్పనిసరి. SMS చేయని వారు పై పలుమార్లు మెమో లు జారీ చేశారు.
Mid Day Meals Ready Reckonar Table Click Here
ఆన్ లైన్ సహాయం కోసం క్రింద మేల్ కు మీ సమస్య ను ఈ–మేల్ చేయండి.
mdm_ts@yahoo.com
N.S.S. Prasad
Cell - 9440145151
Help Line- 5678
IVRS 789456
Android App కోసం క్రింద క్లిక్ చేయండి
ఇంకా వివరల కోసం క్రింద క్లిక్ చేయండి
ఒక వేళ పై విధంగా SMS రూపంలో HM ఫోన్ నెంబర్ మారక పోతే మీ MIS ను వెబ్ సైట్ నందు లాగ్ ఇన్ అయ్యి మార్చ మని చెప్పండి.
Please give your comments....!!!