తేదీ. 01/09/2018
స్థలం.......................
శ్రీయుత గౌరవనియులైన ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కారములు
విషయం: సెప్టెంబర్1.2018 నాడు
సామూహిక సెలవు గురించి.
ఆర్యా !
నేను అనగా..........................
............................................................................... ( పేరు, డెసిగ్నషన్, వర్కింగ్ ప్లేస్.) నేను ఒక సీ.పీ.యస్/ఓ. పి.యస్ ఉద్యోగిని.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 01.09.2004 నుండి ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల రాష్ట్రం లో ఉన్న 1,20,571 ఉద్యోగ,ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబాలకు సామాజిక భద్రత లోపించింది.
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులు నూతన పెన్షన్ విధానం ను రద్దు పరిచి 1980 పెన్షన్ రూల్స్ ను (పాత పెన్షన్ విధానం) అందరికి వర్తింపచేయాలని ప్రభుత్వ దృష్టి కి మా సమస్య చేరి, పరిస్కారం అవ్వాలని సెలవు కోరుకుంటున్నాను.
దయచేసి సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహా దినం నాడు సీపీయస్ /ఓ. పి.యస్
ఉద్యోగి అయిన నాకు క్యాజువల్ సెలవు CL మంజూరు చేయగలరని మనవి.
కృతజ్ఞతలతో,
తమరి విధేయులు,!
------------------------------------
------------------------------------
--------------------------------------
Please give your comments....!!!