Type Here to Get Search Results !

All Subjects LEP 3Rs Question Papers as per module Telugu and English Medium Low cost with beautiful images

👉 *LEP 3Rs అంతిమ పరీక్ష కాలం మొదలైంది.*

👉 *LEP మాడ్యుల్ ను అనుసరించి ప్రాథమిక పాఠశాల ల కొరకు  మూడవ తరగతి నుండి ఐదు వ తరగతి వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లిష్ మీడియం లలో   అన్ని సబ్జెక్ట్ ల అంతిమ ( పోస్ట్ ) టెస్ట్ పేపర్ లు బొమ్మలతో అందంగా ఒకే పేజీ లో  జిరాక్సు తీసుకునే విధంగా మరియు తక్కువ ఖర్చు అయ్యే విధంగా డిసైన్  చేయబడినది. విద్యార్థులు ఇదే ప్రశ్న పత్రాలలో నే జవాబులు రాయవచ్చు.*

👉 *ప్రశ్న పత్రాల ను మనం బోర్డ్ మీద రాస్తే వాటిని చూసి రాసుకోవడం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు ఎంతో కష్టం. అందుకని, ఈ ప్రశ్న పత్రాలు అన్ని ఒకే పేపర్ లో జిరాక్సు తీసుకునే విధంగా మరియు తక్కువ ఖర్చు అయ్యే విధంగా డిసైన్ చేయబడింది. విద్యార్థులు ఇదే ప్రశ్న పత్రాలలో నే జవాబులు రాయవచ్చు.*

👉 *ఈ అన్ని పరీక్ష ల  ఫలితాలను  LEP రిజిష్టర్ లో నమోదు చేయాలి. LEP రిజిష్టర్ బేస్ లైన్ టెస్ట్ కు పోస్ట్ టెస్ట్ కు వేర్వేరు గా ఉంటుంది*

ప్రతి సారి నోట్ బుక్ లో lines కొట్టి రాయడం పెద్ద పని భారమే.. ఈ భారం తగ్గిస్తూ మీ కోసం మాడ్యు ల్ ప్రకారం అన్ని సబ్జెక్ట్ లు ఒకే పేజీ లో వచ్చే విధంగా రిజిష్టర్ తయారు చేశారు. ఒక్కసారి పిల్లల పేర్లు రాసి xerox తీసుకుని స్పైరల్ బిండింగ్ చేసుకుంటే ఖర్చు తక్కువ, పని తక్కువ, మరియు అందంగా ఉంటుంది.

 _*ఈ ప్రశ్న పత్రాలను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి మరియు ఈ రిజిష్టర్ కొరకు క్రింద క్లిక్ చేయండి.*_

Telugu

English

Maths T/M

Maths E/M

Register

*ఈ పోస్ట్ చాలా మంది కి ఉపయోగపడుతుంది కావున అందరికీ షేర్ చేయండి*

_*LEP 3R s గురించి మరింత సమాచారం కోసం క్రింద క్లిక్ చేయండి*_

http://www.guruvu.in/search/label/LEP?m=1

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.