Type Here to Get Search Results !

How to Entry Details of Scavenger Account Particulars, Students uniform, text books details in Child Info Website though Android Phone details in Telugu with Screen Shots

How to Entry Details of Scavenger Account Particulars, Students uniform, text books details in Child Info Website though Android Phone details in Telugu with Screen Shots

*చైల్డ్ ఇన్ ఫో వెబ్ సైట్ యందు స్కావెంజర్ బ్యాంక్ అకౌంట్ నెంబరు వివరాలు మరియు విద్యార్థులకు అందిన పాఠ్య పుస్తకాలు, యూనిఫారం లు, హెల్త్  కిట్ ల వివరాలను ఈ నెల 26 వ తేదీ లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలి. అందరి వద్ద కంప్యూటర్ లు ఉండకపోవచ్చు కావున మన ఫోన్ లో నే నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకునే పద్దతి ని 7 స్టెప్స్ లలో ఫోటో ల ద్వారా తెలుగు లో ఈ క్రింది లింక్ లో చూడవచ్చు*

1. Child Info Website ను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యండి

2. Desktop Site మీద ( రైట్ క్లిక్ ) టచ్ చేయండి

3. * మార్క్ ( క్రాస్ గుర్తు ) మీద టచ్ చేయండి.

4. మీ బడి లేదా మండల యూ డైస్ కోడ్ రాసి పాస్ పోర్ట్ రాసి క్రింద వర్డ్ వెరిఫకేషన్ రాయండి. కోడ్ మరియు పాస్ వర్డ్ కోసం మీ MIS ను అడగండి. మీ బడి కి మీరే ఒక పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని వాడుకోవడం మంచిది.

5. CT System మీద టచ్ ( క్లిక్ ) చేయండి.

6. Data Entry మీద ( క్లిక్ ) చేయండి.

7. Child Entitlements మీద ( క్లిక్ ) చేయండి.

8. ఎడమ వైపు ఉన్న అంశాలను ఎన్నుకుని వివరాలు నమోదు చేయండి.

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.