Type Here to Get Search Results !

TS : SA -1 Time Table for PS, UPS and HS

*☯అక్టోబర్ 1నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు*

♦తెలంగాణలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది.

*♦అక్టోబర్ 1నుంచి 8వరకు* నిర్వహించనున్న ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) డెరైక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

*♦తరగతులు : 1-5*
(సమయం   : ఉ. 09:30-12.00)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : ఇంగ్లిష్
04.10.2018 : గణితం
05.10.2018 : ఈవీఎస్

*♦తరగతులు : 6,7*
(సమయం   : ఉ. 10:00-12.45)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : హిందీ
04.10.2018 : ఇంగ్లిష్
05.10.2018 : సోషల్ స్టడీస్
06.10.2018 : గణితం
08.10.2018 : జనరల్ సైన్స్

*♦తరగతి : 8*
(సమయం   : మ.2:00 - 4.45)
01.10.2018 : గణితం
03.10.2018 : ఉ. ఫిజికల్ సైన్స్,మ.బయో సైన్స్
04.10.2018 : సోషల్ స్టడీస్
05.10.2018 : తెలుగు
06.10.2018 : హిందీ
08.10.2018 : ఇంగ్లీష్

*🅾తరగతులు : 9,10*
(సమయం   : పే-1 ఉ. 10:00-12.45)
(సమయం   : పే-2 మ. 2:00- 04.45)
01.10.2018 : గణితం పేపర్-1, 2
03.10.2018 : ఫిజికల్ సైన్స్1, బయో సైన్స్2           
04.10.2018 :సోషల్ స్టడీస్ పేపర్-1,2
05.10.2018 : తెలుగు పేపర్-1, 2
06.10.2018 : ఇంగ్లీష్ పేపర్-1, 2
08.10.2018 : హిందీ
🅾🅾🅾🅾🅾🅾🅾

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.