ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమయ్యే మధ్యాహ్న భోజన పథకం రోజు వారి రిజిష్టర్ లు, మాస వారి రిజిష్టర్ లు మరియు బిల్ లు కోసం ఒక సాప్ట్ వేర్ ను తయారు చేశారు. కేవలం విద్యార్థుల హాజరు నమోదు చేస్తే 18 రకాల రోజు వారి రిజిష్టర్ లు, మాస వారి రిజిష్టర్ లు మరియు బిల్ లు అన్ని పూర్తి గా ఆటోమేటిక్ వచ్చేలా తయారు చేశారు. ఈ సాప్ట్ వేర్ ను మన మొబైల్ ఫోన్ లలో ఎలా వాడాలో తెలుపుతూ వీడియో తయారు చేశారు. ఈ వీడియో చూడడం కోసం ఈ క్రింద క్లిక్ చేయండి.
*ఫోన్ లో వాడుకోవడానికి మరియు కంప్యూటర్ లో వాడుకోవడానికి ఉపయోగపడే ఈ మధ్యాహ్న భోజన సాప్ట్ వేర్ ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
Please give your comments....!!!