TS Rc No 01 ,Dt 22.01.2019_All The Headmasters to download the Regular Nominal Rolls Data and furnish corrections if any in the PDF format itself and submitted to the DEO concemed on or before ......
*SSC నామినల్ రోల్స్*
SSC నామినల్ రోల్స్ correction & వెరిఫికేషన్
కొరకు website లో x ఉంచబడినవి
ప్రధానోపాధ్యాయులు.
సంబంధిత స్కూల్ నామినల్ రోల్స్ కాపీ download చేసుకొని
Check చేసుకొని
కరెక్షన్ ఏవైనా ఉంటే. Red pen తో. Correction చేసి
No.of correction చివరగా రాసి సంతకం తో. ఒక కాపీ. నీ DEO కార్యాలయం లో అందజేయాలి
ఒకవేళ corrections ఏవి లేకుంటే. No.of corrections. " NILL" రాసి సంతకం తో DEO కార్యాలయం లో అందజేయాలి.
Webdite : www.bsetelangana.gov.in
Please give your comments....!!!