Type Here to Get Search Results !

All GOs, Court Orders LPT , LPH, PET Transfer Regarding

G.O.M.S.NO 51, dated 16.02.19

Download

TS: LPs, HPs, PETs columns formate regarding pandits promotions

Format

RC No 671, dated 16.02.2019

Download

RC NO 215, dated 17.02.19

Download

RC NO 215, dated 18.02.19

Download

RC NO 215, dated 20.02.19

Download

GO MS NO 11, dated 23.01.2009 Sub Ordinance Rules Promotion Regarding

Download

GO MS NO 12, dated 23.01.2009 Sub Ordinance Rules Promotion Regarding

Download

2017 Stay Orders on Pandits and PETs

Download

GO MS NO 17, dated 03.02.2017

Download

ఇప్పటికైతే....!
తెలుగు, హిందీ భాషాపండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) గా PET పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) గా అప్ గ్రేడ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే!  ప్రస్తుత స్టేటస్ ప్రకారం... హైస్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో LPs, PETs పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరించబడ్డాయి. LPs, PET లుగా పనిచేస్తున్న టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇంకా GO జారీచేయలేదు. అంటే...  స్కూళ్లల్లో ప్రస్తుతం పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ... టీచర్లేమో... LPs మరియు PETs . ఒకరకంగా చెప్పాలంటే LPs, PETs టెక్నీకల్ గా ఇప్పుడు అగనెస్ట్ పోస్టుల్లో పనిచేస్తున్నట్టే లెక్క! అందుకే... LPs, PETల జీతాలను అప్ గ్రేడ్ చేసిన పోస్టుల్లో క్లెయిమ్ చెయ్యడానికి DDO లకు instructions ఇవ్వాలని DEO లకు ఇచ్చిన ఆదేశాలే నేటి డైరెక్టర్ ఉత్తర్వు No, 215/Ser.III/2015 తేదీ:  20.02.2019. ఇంతే!
-ఎం.ప్రతాపరెడ్డి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.