Type Here to Get Search Results !

CCL Proceedings, Annexure and Application form for GP Elections CCLs, Software


👉 *జనవరి 2019 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల లో కొన్ని రోజులు సాధారణ సెలవు లలో ( సంక్రాంతి మరియు ఆదివారాల్లో ) పని చేసిన వాటికి CCL నియమాల ప్రకారం CCL లు మంజూరీ చేయబడును. దీని కొరకు ఈ పోస్ట్*

👉 *ఈ CCL మంజూరు చేయడానికి ఎలాంటి GO లు గాని ఏ ప్రొసీడింగ్స్ గాని అవసరం లేదు. గతం లోని CCL నిబంధన ల ప్రకారం మంజూరు చేయవచ్చు.*

👉 *CCL లు మంజూరు చేయగలరని కోరుతూ రాసే అప్లికేషన్ ఫారం కొరకు, DDO గారు ఇచ్చే ప్రొసీడింగ్స్ మరియు ANNEXURE కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి. ఇవి రెడీ మేడ్ గా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వారు వాడుకోవచ్చు.*

CCLs Application Form GP Elections

Download

Proceedings

Annexure

⏩ Editable Excel Spreadsheet

Download

⏩ Software ( will be available today Evening ie 10.02.19 9:00pm )

👉 *అటెండెన్స్ సర్టిఫికెట్ కొరకు క్రింది లింక్ చూడండి*

Download

*ఈ క్రింద క్లిక్ చేసి మా టెలిగ్రాం గ్రూప్ లో చేరండి*
   
  http://t.me/GuruvuTS

Click here

  http://t.me/GuruvuAP

Click here

 
  మీ వాట్స్ అప్ గ్రూప్ లో మా వాట్స్ అప్ నంబర్ 9494362244 ను కలపండి.*
 
  _*ఈ మెసేజ్ ఎంతో మంది కి అవసరం పడవచ్చు, కావున ఇతర గ్రూప్ లో షేర్ చేయండి*_

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.