Dist wise, School wise List of Scavenger Salary Details 2nd Installment ie Sep 2018 to November 2018
Rc.No.2191,Dated:02-02-2019
_Release of honorarium to engage person for maintenance of toilets cleaning of school premises watering of plants etc in Government & Local body management schools for the year 2018-19 for 3 months (Sept 2018 to Nov 2018) - Reg
తెలంగాణ లోని అన్ని పాఠశాలలో టాయిలెట్ క్లీనర్ ( స్కావెంజర్ ) మూడు నెలల జీతాలు విడుదల అయ్యాయి. ఈ క్రింద ఫైల్ లో జిల్లా వారీగా, పాఠశాల వారీగా ఎవరెవరికి ఎంత విడుదల అయ్యాయో వివరాలు ఉన్నాయి. మీ పాఠశాల పేరు తో గాని లేదా UDISE కోడ్ తో గాని వెతకండి. ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల కు ఎంత విడుదల అయ్యాయో తెలుసుకోండి.
Please give your comments....!!!