Income Tax Proposals by Central Govt 2019-20
*💥5 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు*
♦ వేతన జీవులకు, పింఛన్ దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు కేంద్రం పెంచింది.
_♦వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు._
_♦స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు._
_♦పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు._
_♦టీడీఎస్(డిపాజిట్ల పై వడ్డీ)పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌లో ప్రకటించారు._
*♦పూర్తి వివరాలకు బడ్జెట్ ప్రసంగం పేజీ 21,22 చూడగలరు*👇👇
Please give your comments....!!!