Type Here to Get Search Results !

All Dist Phase wise Mandals Wise , GP wise Abstract MPTC ZPTC Election Schedule May 2019.pdf

Download

_*జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల*_

_*కౌంటింగ్ మే 27*_

_*రాష్ట్రంలో మరో ఎన్నికల పోరు నగాట్రా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కానుంది. వచ్చే నెల 14వ తేదీ లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు మే 27న చేపడతారు.*_

_*మొదటి విడత ఎన్నికలు మే 6వ తేదీన, రెండవ విడత ఎన్నికలు మే 10వ తేదీన, మూడవ విడత ఎన్నికలు మే 14వ తేదీన జరుగుతాయి.*_

_*మొదటి విడత ఎన్నికలకు*_

_*ఏప్రిల్ 22వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 24వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 28వ తేదీ. పోలింగ్ మే 6వ తేదీన జరగనుంది.*_

_*రెండవ విడత ఎన్నికలకు*_

_*ఏప్రిల్ 26వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 28వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 2వ తేదీ. పోలింగ్ మే10వ తేదీన జరగనుంది.*_

_*మూడవ విడత ఎన్నికలకు*_

_*ఏప్రిల్ 30వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 2వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 6వ తేదీ. పోలింగ్ మే 14వ తేదీన జరగనుంది.*_

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night