10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల
10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గం.ల నుండి 12.15 గం.ల వరకు నిర్వహించనున్నారు.
♦జూన్ 10నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ
♦మే 27 ఫీజు చెల్లించడానికి చివరితేది
♦రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 27 వరకు గడువు
Please give your comments....!!!