*✨ బడి పిలుస్తోంది.. వారోత్సవాలు-2019*
*🍥 12.06.2019 to 19.06.2019*
★ మొదటి రోజు(12.06.2019)
*స్వాగతం*
జాతీయ పతాకం ఆవిష్కరించి, వారోత్సవాలు ప్రారంభించాలి.
★ రెండవ రోజు (13.06.2019)
*సంబరం*
బొమ్మలు గీయడం.రంగు పేపర్లు అంటించడం.
★ మూడవ రోజు (14.06.2019)
*అక్షరం*
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.
★ నాల్గవ రోజు (15.06.2019)
*అభినయం*
అభినయ గేయాలు పాడించాలి.
★ (16.06.2019)
(ఆదివారం పాఠశాలలకు సెలవు)
★ ఐదవ రోజు (17.06.2019)
*నందనం*
నా ఊరు-నా చెట్టు కార్యక్రమం.
★ ఆరవ రోజు (18.06.2019)
*వందనం*
TLM ప్రదర్శించాలి.ఆటల పోటీలు నిర్వహించాలి.
★ ఏడవ రోజు (19.06.2019)
*అభినందనం*
తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి.
బాలల సభ నిర్వహించాలి.
Please give your comments....!!!