Badi Baata Details Online Entry and Guidance in Telugu
ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు చర్చించిన ముక్యంశాలు:
1.బడి బాట కార్యక్రమం ను తేదీ: 14.6.19 నుండి 19.6.19 వరకు నిర్వహించవలెను
2. బడి బాట కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు పాలుగోన్నచో అట్టి విషయమును MRC కి తెలుపగలరు. ఎందుకు అనగా పాఠశాల లాగిన్ వాళ్లకు అట్టి సమాచారం ను పొందుపరచుటకు అవకాశం లేనందున, MRC కి తెలుపగలరు.
3. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థి చేరినట్లు అయితే కనుక తప్పకుండా అట్టి సమాచారం ను, దిగువ తెలిపిన లింక్ నందు ఆన్లైన్ చేయవలెను
Username: Disecode
PW: welcome@1
ఈ పాస్ వర్డ్ తో లాగిన్ కాగానే రిజిస్ట్రేషన్ అడుగుతుంది, రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన పాస్ వార్డ్ ఇచ్చుకోవచ్చు.
నోట్: లాగిన్ ప్రాబ్లెమ్ అవుతే కనుక, అడ్రస్ బార్ కింద కుడి పక్కన Learn, Accept అని వస్తుంది. అందులో Accept అని క్లిక్ చేయండి, లాగిన్ అవుతారు.
4.ఈ యాప్ మొబైల్ నందు కూడా చేయవచ్చును.
5.లాగిన్ అయిన తరువాత Day wise Enrolment of Badi Bata -Add అనే 3rd ఆప్షన్ నందు క్లిక్ చేయవలెను, అందులోని ఫీల్డ్స్ నింపి సేవ్ చేయవలెను.
అందులో పాఠశాల పెరు,క్లాస్, బాలురు,బాలిక, ఏ పాఠశాల నుండి Ex. Pvt, Govt, Dropout, Anganwadi న, Fresh అనే వివరాలు ఎంటర్ చేస్తే చరిపోతుంది.
6. ఎవరైనా బడిబాట లో భాగంగా పాఠశాల లో చేరిన తరువాత, Tc కావలెను అంటే కనుక ఆ పిల్లవాడిని TC Issued -Add అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అందులో ఎంటర్ చేయవలసి వస్తుంది.
గమనిక: మన రెగులర్ విద్యార్థులను కాదు. దయచేసి గమనించ గలరు. ఎందుకు అనగా ఆ రోజు మనం చేసిన ఎన్రోల్మెంట్ మరుసటి రోజు ఫ్రీజ్ కావటం జరుగుతుంది. మళ్ళీ ఎడిట్ కాదు కనుక..
7.ఇది మొబైల్ నందు కూడా చేయవచ్చును. If any issues please contact ur MIS/CO.
8. మీరు ఒకసారి చూసుకోవాలి అంటే పై తెలిపిన సైట్ కాకుండా demo కొరకు వేరొక లింక్ చూడండి.
గమనిక: మొదట తెలిపిన లింక్ మట్టుకు తేదీ. 14.6.19 నాటి నుండి మాత్రమే ఓపెన్ అవుతుంది. బడిబాట కార్యక్రమం రోజులలో పై తెలిపిన లింక్ లో మాత్రమే కొట్టాలి.
9. ఒకసారి చూసుకొనుటకు మాత్రం ఈ లింక్ ఉపోయోగించండి
అనే లింక్ వాడండి(Trail link)
Username, password కొరకు same procedure
10. బడి బాట కు సంబందించిన నిధుల నుండి బడిబాట బ్యానర్ చేయించ గలరు.
NOTE: Please don't use first link, it will open on 14.6.19 to 19.6.19 only
0 Comments
Please give your comments....!!!