Guruvu.In

Badi Baata Revised Schedule in Telangana

Download

*✳రోజువారీ బడిబాట కార్యక్రమాల వివరాలు...✳*

*♨14 తేదీన బడిబాట ప్రాధాన్యతను గుర్తించేలా ఆవాస పాఠశాలలను అందంగా అలంకరించాలి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచాలి. విద్యార్థులతో మనపాఠశాల మనగ్రామం నినాదంతో ప్రచారం. పాఠశాలపనితీరుపట్ల తల్లిదండ్రులకు అవగాహాన కల్పించడం.♨*

*♨15న పాఠశాలల్లో బాలికలకు బాలికా విద్యపట్ల ప్రత్యేక అవగాహాన కల్పించడం. బాలికల జీవనైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాలు.♨*

*♨16న సామూహిక అక్షరాభ్యాసం, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగాచేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం.♨*

*♨17న స్వచ్ఛపాఠశాలలో భాగంగా తరగతి గదులను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేసుకోవడం. చెట్లసంరక్షణ, చెట్లకునీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం.♨*

*♨18న బాలకార్మికులకు గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాలకార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికాధికారులను భాగస్వాములుచేయడం. పాఠశాల యామాన్యకమిటీతో సమావేశం నిర్వహించాలి.♨*

*19న ప్రభుత్వపాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం...మాతృభాష, ఆంగ్లభాషలో విధ్యాబోధన, డిజిటల్‌ తరగతిగదులు, నాణ్యమైనవిద్య, నిరంతర స మగ్రమూల్యాంకనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పాఠశాల యాజమాన్యకమిటీ ఏర్పా టు. రవాణా భత్యము, స్కాలర్‌షిప్ లు, ఎస్కార్ట్‌ అలవెన్స్‌లపై అవగాహన కల్పించాల్సి ఉంది.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts