ఆధార్ కార్డు నెంబర్ ను పాన్ కార్డు కు లింక్ చేయుటకు క్రింద క్లిక్ చేయండి
ఈ క్రింద చూపిన ఫోటో లో చూపిన విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
తర్వాత
మీ పాన్ నెంబర్ ను,
మీ ఆధార నెంబర్ ను,
మీ ఆధార్ కార్డు పై మీ పేరు ఎలా ఉంది అలానే మీ పేరు ను నమోదు చేయండి
మీ ఆధార నెంబర్ ను,
మీ ఆధార్ కార్డు పై మీ పేరు ఎలా ఉంది అలానే మీ పేరు ను నమోదు చేయండి
తరవాత అక్కడ క్రింద బాక్స్ లో కనపడుతున్న అక్షరాలను టైప్ చేయండి.
చివరగా,
లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి
మీ ఆధార్ నెంబర్ మీ పాన్ కార్డు కు లింక్ అవుతుంది.
లేదా
PAN-Aadhaar link SMS:
In order to link PAN-Aadhaar through SMS, send an SMS to 567678 or 56161 from your registered mobile number in the format-
UIDPAN<12 Digit Aadhaar Number><10 Digit PAN>
For instance, UIDPAN 123456789000 EPOPE1234E. There is no charge being levied on the SMS sender by NSDL or UTI. They have to pay the SMS charges being levied by the mobile operator company.
ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ ను మన ఫోన్ నెంబర్ నుండి ఒక ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా లింక్ చేయవచ్చు. ఇది పూర్తి గా ఉచితం . సులభం.
మీ ఫోన్ నెంబర్ నుండి ఈ క్రింది విధంగా ఎస్ఎంఎస్ రాయాలి.
UIDPAN<ఆధార్ నంబరు><పాన్ నంబర్>
ఉదా :
UIDPAN 123456789000 EPOPE1234E
రాసి ఈ sms ను 567678 కు లేదా 56161 అను నెంబర్ కు పంపాలి.
అంతే....
మీ ఫోన్ లో ఉచిత ఎస్ఎంఎస్ లు లేనట్లయితే ఒక ఎస్ఎంఎస్ ఛార్జ్ పడుతుంది. సుమారు ఒక రూపాయి నుండి మూడు రూపాయలు.
Please give your comments....!!!