*🌺 హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్*
▪రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో వివిధ కేటగిరి లలో పని చేయుచున్న ఉపాద్యాయులకు 2019 ఆగస్ట్ 03 మరియు 04 తేదీలలో హెచ్ఎమ్ అకౌంట్ టెస్ట్ నిర్వహణ.
▪ రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు జిల్లా వారికి కడపలోని నాగరాజు పేటలోని సి యస్ ఐ హై స్కూల్ లోనూ..
▪ కోస్తా జిల్లాల వారికి గాంధీజీ మునిసిపల్ ఉన్నత పాఠశాల, విజయవాడ లోనూ జరుగును.
▪ పరీక్ష హాల్ టికెట్లు వెబ్ సైటు లో ఉంచడం జరిగినది.
▪ కావున ఈ పరీక్ష వ్రాసే అభ్యర్ధులు తమ హాల్ టికెట్ లను వెబ్ సైటు నుండి డౌన్ లోడ్ చేసుకొని పరీక్షలకు కావలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడి.
▪ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకొనుట కొరకు...
Please give your comments....!!!