సంవత్సరానికి ఒక్కసారి చేసే ఈ ఫైలింగ్ పాస్ పోర్ట్ మర్చిపోవడం సాధారణ విషయం. ఒక వేళ ఈ పాస్ వర్డ్ మర్చిపోయిన లేదా పాస్ వర్డ్ లేకపోతే సులభంగా పాస్ పోర్ట్ ను మళ్లీ పొందవచ్చు.
పోయిన పాస్ వర్డ్ పొందడం రెండు రకాలు. ఇందులో సులభమైన పద్ధతిని తెలుపుచునాం
మొదట గా ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.
పాస్ వర్డ్ రీసెట్ చేసే పేజీ ఓపెన్ అవుతుంది.
▶ స్టెప్ 1:
ఈ పేజీ లో యూజర్ ఐడీ గా మీ పాన్ నెంబర్ రాయండి
తర్వాత అక్కడ కనపడే అక్షరాలు రాసి కంటిన్యూ చేయండి.
▶ స్టెప్ 2:
సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి
▶ స్టెప్ 3:
Using aadhaar Otp ని ఎంచుకోండి.
▶ స్టెప్ 4:
Generate ఆధార్ ను క్లిక్ చేయండి
▶ స్టెప్ 5:
అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. ఈ OTP ని ఇక్కడ రాసి మి కొత్త పాస్ వర్డ్ ను రాయండి. అంతే..
పాస్ వర్డ్ లో
ఒక పెద్ద అక్షరం
ఒక చిన్న అక్షరం
ఒక అంకె
ఒక గుర్తు ఖచ్చితంగా ఉండాలి.
ఒక పెద్ద అక్షరం
ఒక చిన్న అక్షరం
ఒక అంకె
ఒక గుర్తు ఖచ్చితంగా ఉండాలి.
మొత్తం కలిపి ఎనిమిది కంటే ఎక్కువ ఉండాలి.
ఇలా పాస్ వర్డ్ ను పొందాలంటే మి ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఉండాలి. ఒక వేళ ఇపుడు అనుసంధానం చేయాలంటే ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది
Please give your comments....!!!