Guruvu.In

How To Upload TDS Return Q1, Q2, Q3, Q4 and fvu File videos prepared by Venkat.S


How To Upload TDS Return fvu File Online income tax Website in Telugu

View

ఈ క్రింది Videos చూస్తే TDS మీద పూర్తి అవగాహన వస్తుంది, TDS FREE గా ONLINE లో సబ్మిట్ చేసే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

*Q1 నుండి Q4 దాకా TDS ను Online లో Free గా Submit చేసే పూర్తి విధానం తెలుసు కొనుటకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి

View

*TDS చేసినపుడు ఏమయినా మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎలా మరల Revised TDS Return online లో free cost తో సబ్మిట్ చేయవచ్చునో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి*

View

*TDS చేసిన తర్వాత DDO గారు EMPLOYEES యొక్క PAN ACCOUNT లో TAX AMOUNT CREDIT అయ్యిందా లేదా అని చెక్ చేసుకొనే విధానం కొరకు క్రింది లింక్ను క్లిక్ చేయండి*

View

*TDS చేసినపుడు Mistakes ఏమయినా ఉంటే మరల వాటిని correction చేసుకోవచ్చును, అలా correction చేయాలంటే TDS Traces site నుండి Consofile Download చేసుకొని TDS Correction చేయవచ్చును, ఆ Consofile ఎలా Download చేయాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది లింక్ను క్లిక్ చేయండి*

View

*TDS Traces site లో DEDUCTOR /DDO Registration Process. TDS చేసే వాళ్లు compulsory గా TDS Traces site లో login అయ్యి ఉండాలి. Userid,Password తెలియకపోతే Forgot Userid ద్వారా userid, password తెలుసుకోవచ్చు. TDS Traces లో DEDUCTOR / DDO login ఎలా అవ్వాలో పూర్తి సమాచారం కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.*

View

*TDS Returns file చేయడంలో ప్రాథమిక అంశం అయిన BIN నంబర్స్ / challana నంబర్స్ ను online లో ఎలా చూడాలి మరియు BIN/Challana numbers గురించి పూర్తి సమాచారం కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి*

View

*Income Tax E filing Site లో TDS Returns ను Free గా Upload చేయాలంటే DDO TAN Number ను Efiling site లో Registration చేస్తేనే upload అవుతుంది. Efiling site లో DDO TAN Number ను Registration చేయు విధానం కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి*

View

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts