Type Here to Get Search Results !

IT e Filing complete Info

▶ *ఇంకం ట్యాక్స్ ఈ ఫైలింగ్ సమాచారం*

▶ *జూలై 2019 ఈ నెలాఖరుకల్లా పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. చేయకపోతే పాన్ కార్డు ఇక పని చేయదు.ఇంకం ట్యాక్స్ ఈ ఫైలింగ్ కు ఇది అవసరం కూడా. ఈ క్రింద క్లిక్ చేసి మన ఫోన్ లోనే ఒకే నిమిషంలో లింక్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ వివరాలు తెలుగులో...*

View

▶ *ఇంకం ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఈ జూలై 2019 ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి. ముందుగా మీ DDO గారు TDS పూర్తి చేసి ఉండాలి ఒకవేళ మీ DDO గారు TDS చేయకపోతే మీకు నోటీస్ లు వస్తాయి. మీ DDO గారిని TDS చేయమని చెప్పండి.*

▶ *ఇంకం ట్యాక్స్ ఈ ఫైలింగ్  చేయుటకు రెండు వందల నుండి అయిదు వందల రూ వరకు తీసుకుంటున్నారు. మీరు మీ ఫోన్ లోనే ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. ఈ క్రింద స్టెప్ బై స్టెప్ తెలుగులో వివరించారు. క్రింద  క్లిక్ చేసి చేసుకోవచ్చు.*

View

▶ *ఇంకం ట్యాక్స్ ఈ ఫైలింగ్  చేయుటకు మీ కు సహాయం కోసం ఈ క్రింద వీడియోలు తెలుగులో కలవు.*

View

▶ *ఇంకేం ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసే ముందు వివరాలు ఒక ఫారం మీద రాసుకుని పెట్టుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది పని తొందరగా అయిపోతుంది. ఈ ఫారం కోసం ఈ క్రింద క్లిక్ చేయండి*

View

▶ *e Filling లో సమస్యలు పరిష్కారాలు.*

View

▶ *సంవత్సరానికి ఒకసారి ఈ ఫైలింగ్ చేస్తాం. పాస్ వర్డ్ మర్చిపోవడం సాధారణం. ఈ క్రింద క్లిక్ చేసి సులభంగా పాస్ వర్డ్ ను పొందవచ్చు. స్టెప్ బై స్టెప్ వివరాలు తెలుగులో స్క్రీన్ షాట్స్ తో ....*

View

▶ *ఈ ఫైలింగ్ వెబ్ సైట్ చూడకుండానే ఎలాంటి రిజిస్ట్రేషన్, పాస్ వర్డ్ లేకుండానే SBI ఆన్ లైన్ ద్వారా ఈ ఫైలింగ్ చేయవచ్చు. ఇది అన్నింటికన్నా సులభమైన పద్ధతి. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ తో తెలుగులో వివరణ....*

View

▶  *వీడియో కోసం క్రింద క్లిక్ చేయండి*
 
  View
 
  *మా వాట్స్ అప్ నెంబర్, టెలిగ్రాం నెంబరు 9494362244 గ్రూప్ లో కలపండి.*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.