Step by Step Process:
Step 1
Click above to Log in
Step 2
Enter School UDice Code
Password : School@123
Then click on submit
Step 3
Click on Menu
Step 4
Menu Click on Leave Managment Then Sanction Leave / Leave Managment click on Sanction Leave
Step 5
Select date
Click on Sanction Leave
బయో మెట్రిక్ సైట్ leave Management లో CL Sanctiom ఎలా చేసుకోవాలి?
http://tsschool.attendance.telangana.gov.in
👆మొదట పై సైట్ ని మీ మొబైల్ లో ప్రెస్ చేయండి
👉 యూసర్ id లో మీ స్కూల్ యొక్క UDISE నెంబర్ ని టైప్ చేయండి
👉పాస్ వర్డ్ :School@123!
ని టైప్ చేయండి
👉పాస్ వర్డ్ క్రింద ఉన్న Captcha నేమ్ ని టైప్ చేయండి
ఇప్పుడు మీ స్కూల్ ఓపెన్ అవుతుంది
👉స్క్రీన్ పైన 3 గీతలను ప్రెస్ చేస్తే ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది.అందులో leave Management కి వెళ్ళండి
👉 Leave Management లో Sanction leave option లోకి వెళ్ళండి
👉 From date మరియు To date select చేసుకోండి
👉category దగ్గర staff సెలెక్ట్ చేసుకోండి
👉 Attendees type దగ్గర absent attendees సెలెక్ట్ చేసుకోండి.
👉తర్వాత Column search లో attendee id select చేసుకోండి
👉నెక్స్ట్ type of search లో exact సెలెక్ట్ చేసుకోవాలి.
👉 search లో మీ బయోమెట్రిక్ id ని enter చేసి search చేయండి.
👉 మీ details display అవుతాయి. డైలాగ్ బాక్స్ టిక్ చేసి కుడి చేతివైపు ఉన్న sanction leave పై క్లిక్ చేసి మీ leave టైప్ అనగా Casual leave or on duty or medical leave select చేసుకొని description వ్రాసి సేవ్ చేయండి.
0 Comments
Please give your comments....!!!