*"నవోదయా" లో ప్రవేశ నోటిఫికేషన్...!!!*
దేశవ్యాప్తంగా ఉన్నజవహార్ నవోదయా విద్యాసంస్థలలో ఆరోతరగతి 2020-2021 ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ధరఖాస్తులని కోరుతోంది. అర్హతలు, నిభందనలు నోటిఫికేషన్ లో పూర్తిగా వివరించింది.
*నవోదయ ప్రవేశం :*
ఆరో తరగతి
*అర్హత*: 2019-20 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.
*వయసు* : 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి.
*ఎంపిక* : రాత పరీక్ష ఆధారంగా.
*పరీక్ష తేదీలు* : 2020, జనవరి 11; 2020 ఏప్రిల్ 11.
*దరఖాస్తు:* ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ : 15.09.2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :
Please give your comments....!!!