▶ *TRT 2017 Recruitment Software*
ఇందులో ఒకే ఒక్క దగ్గర అభ్యర్థి పేరు తదితర వివరాలు నింపితే అవసరమయ్యే క్రింది అన్ని ఫారం లు ఆటోమేటిక్ గా వస్తాయి. pdf రూపంలో కూడా కలవు.
▶ జాయినింగ్ కొరకు DDO గారికి లేఖ
▶ జాయినింగ్ ప్రొసీడింగ్స్
▶ జాయినింగ్ కొరకు HM గారికి లేఖ
▶జాయినింగ్ రిపోర్ట్ ( HM గారు ఇచ్చేది )
▶ సర్వీస్ బుక్ లో ఎంట్రీ ఫారం
http://www.softbadi.blogspot.com
▶ అన్ని రకాల పాఠశాలలో ఉపయోగపడే రెడీ రెకనార్ టేబుల్స్ 100 పైగా పై లింక్ లో కలవు.
ఇంకా మీ అభిప్రాయాలు,
Please give your comments....!!!