*ఆనందవేదిక* కు ఈ యాప్ చక్కగా ఉపయోగపడగలదు.
✍ *Free gurukul app*
👉 విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో....
👉ఇప్పటి విద్యావిధానం లో విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య కొరవడింది. జీవితానికి, ఉద్యోగానికి కావలిసిన విలువలు, నైపుణ్యాల సమస్యను పరిష్కరించటంలో భాగంగా ఈ *'గురుకుల విద్యా ఫౌండేషన్'* ఏర్పాటు అయినది.
👉 ఈ ఆప్ ద్వారా అందివ్వబడే ఉచిత సేవలు:
1) ఉచిత 3,444 తెలుగు పుస్తకాలు
2) వీడియో ప్రవచనాలు
3) ఆడియో ప్రవచనాలు
4) మైండ్ మేనేజ్‌మెంట్
5) పిల్లలు
6) సామాజిక అవగాహన
7) ఇంపాక్ట్ - వ్యక్తిత్వ వికాసం
8) ప్రతిరోజు మంచి వార్తలు.
👇👇👇👇👇👇👇👇👇
Please give your comments....!!!