Type Here to Get Search Results !

2 nd Class Telugu 5 th "Poyi Ra Gouramma" Model Lesson with action by Ramzan Ali

2 nd Class Telugu 5 th "Poyi Ra Gouramma" Model Lesson with action by Ramzan Ali

ఆటల్లో పాటల్లో చందమామ
ఆడబిడ్డ లంత చందమామ


ఉయ్యాల పాటలు చందమామ
కోలాటాలు మాటలు చందమామ


చెలకల్లో పండిన చందమామ
జొన్నలు సజ్జలు చందమామ


సన్న బియ్యం చందమామ
మొక్క జొన్న చందమామ


పొడి గా దంచేసి చందమామ
గొప్ప గా అర్పించి చందమామ


పసుపు కుంకుమ లు ఇచ్చి చందమామ
వాయినాలు ఇచ్చి చందమామ


మోట బాయి కాడ చందమామ
పారే వాగు కాడ చందమామ


కాలువ ఒడ్డు కాడ చందమామ
చెరువు గట్టు మీద చందమామ


నిద్దుర పొమ్మంటు చందమామ
జోల పాటలు పాడి చందమామ


సల్లంగ నువ్వు ఉండ చందమామ
సొమ్ములే ఇవ్వంగ చందమామ


పోయి రా గౌరమ్మ చందమామ
పోయి రా గౌరమ్మ చందమామ


మల్లొచ్చే ఏడాది చందమామ
మల్లి రావే తల్లి చందమామ