*ఆగష్టు నెల విద్యార్థి హాజరు మాసోత్సవం*
*Parent's Declaration*
*నేను* అనగా............................,
నా కుమారుడు కూతురు ............
.........వ తరగతి ,గ్రామం ............ : ను ఆగష్టు నెలలో జాఫ్రాపూర్ ఉన్నత పాఠశాలకు...ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ గాకుండా రెగ్యులర్ గా పంపిస్తాను.
మా ఇంటి మరియు వ్యవసాయం పనుల నిమిత్తం...మా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బడిని ఎగ్గొట్టి ఫంక్షన్లకని, పేరంటాలకని..అనవసరమైన ప్రయాణాలు చేయించనని..వారి వ్యక్తిగత పరిశుభ్రతపట్ల,ఇంటి
పరిసరాల శుభ్రత పట్ల ఆసక్తి కలిగి
ఉంటానని...వారు తినే ఆహారంపట్ల
శ్రద్ద వహిస్తానని ...మా పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చాక చదువుకునేటప్పుడు/వ్రాసుకునేటప్పుడు...మాఇంట్లో TV switchoff చేస్తానని.....మరియు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ను వాడుటకు అనుమతిని ఇస్తానని హామీ ఇస్తున్నాను...
.............................
తల్లి/తండ్రి సంతకం
తేదీ : 30.07.2019.
Please give your comments....!!!