Type Here to Get Search Results !

T Haajaru Module , App and Step by Step process in Telugu

Module

▶ కింది లింకు ద్వారా T Hajaru App డౌన్లోడ్ చేశాక

▶ Sign up click చెయ్యాలి.

▶ తరువాత Dise code enter చేయండి, చేశాక మీ పాఠశాల అడ్రస్ display అవుతుంది.

▶ Next button click చెయ్యాలి.

▶ Registration form open అవుతుంది.

▶ HM name enter చెయ్యాలి

▶ School mobile number enter చెయ్యాలి

▶ School email ID enter చెయ్యాలి

▶ మెయిల్ password enter చెయ్యాలి

▶ Total no of teachers enter చెయ్యాలి

▶ Total no of students Boys.......... Girls........ enter చెయ్యాలి

▶ తరువాత register option click చేస్తే registration process complete అవుతుంది.

▶ Registration complete అయ్యాక 1. Attendance 2. Reports 3. Profile 4. Logout options కనిపిస్తాయి..

▶ Attendance పై click చెయ్యాలి

▶  తరువాత హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య enter చెయ్యాలి

▶  హాజరైన బాలుర సంఖ్య ఎంటర్ చెయ్యాలి

▶ హాజరైన బాలికల సంఖ్య ఎంటర్ చెయ్యాలి

▶ తరువాత సబ్మిట్ ఆప్షన్ click చెయ్యాలి

▶ పై విధంగా T-Hajaru App లో మీ పాఠశాలలోని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరు ప్రతిరోజూ upload చేయగలరు

▶ ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఒక్కసారి registration process complete అయ్యాక, లాగిన్ (డైస్ కోడ్ మరియు మెయిల్ పాస్ వార్డు) ద్వారా హాజరు వివరాలు ఎంటర్ చెయ్యాలి...

App

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.