2nd Class Telugu, English, Maths, Ready Made Year Plans as per module prepared by Ramzan Ali, SGT, Siddipet
*2 వ తరగతి తెలుగు , ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం రెడీ మేడ్ Year Plans విద్య శాఖ ఉత్తర్వులు ప్రో ఫార్మా ల ప్రకారం రాయబడ్డవి. ఒక సారి xerox తీసుకుని పెట్టుకుంటే మళ్లీ పుస్తకాలు మారెంత వరకు పనికి వస్తాయి. ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు , కామెంట్ లు రాస్తే మిగతా వి కూడా తయారు చేయబ డును.*
Please give your comments....!!!