Type Here to Get Search Results !

Javahar Lal Nehru National Science Maths and Environment Exhibition 2018/9 - 20 Siddipet Dist Details

*జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ , మాథ్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఎగ్జిబిషన్ ( JNNSM) SIDDIPET Dist,2019-20 వివరాలు*

Javahar Lal Nehru National Science Maths and Environment Exhibition 2018/9 - 20 Siddipet Dist Details

*Main theme*:

"Science and Technology for Sustainable Development".

  *Sub-themes* :

1. Sustainable Agricultural Practices

2. Cleanliness and Health

3. Resource Management

4.. Industrial Development

5. Future Transport and Communication

6. Educational Games and Mathematical Modelling.

,👉👉 కాటగిరీలు::

1) 6 మరియు ఏడు  తరగతుల విద్యార్థులు  జూనియర్స్
2) 8 నుండి 10 తరగతుల విద్యార్థులు సీనియర్స్
3)టీచర్ ఎక్సహిబిట్స్
4) DIET/B.Ed- trainees exhibits

🔎🔎 *💠కొన్ని సూచనలు*

🌿  ఒక Exhibit ను ప్రదర్శించుటకు ఒక విద్యార్థి మాత్రమే అనుమతించబడతారు.

🌿 ప్రదర్శన కు ప్రతి స్కూల్ నుంచి ఒక్కో థీమ్ నుంచి ఒక్కో ఎగ్జిబిట్ మాత్రమే అనుమతించ బడును.

🌿మీరు తయారు చేసే నమూనా పైన పేర్కొన్న ఉప అంశాలకు అనుగుణంగా నే ఉండాలి.

🌿 నమూనతో బాటు250 పదాలకు ఎక్కువ కాకుండా abstract ఇవ్వ వలసిన ఉంటుంది.

🌿 థర్మా కోల్ నమూనాలు పూర్తిగా నిషేధించబడినవి. గమనించగలరు.

🌿 చార్టు లు వాడుకోవచ్చు కానీ ఫ్లెక్సీ ప్రింట్స్ వీలయినంత వరకు తగ్గించండి.

🌿విద్యుత్ అవసరం తో పని చేయు ప్రదర్శనలకు అవసర మైన వస్తువులు మీరే తెచ్చుకోవాలి.

🌿విద్యార్థులకు ఎగ్జిబిట్ ఎలా చేశాను అనడం కంటే అందులోని శాస్త్రీయ అంశాలను అధ్యయనం చేసే విధంగా ప్రోత్సహించండి.

📝📝✳ *మూల్యాంకనం* *విధానం**
🔹మొత్తం 100 మార్కులకు న్యాయ నిర్ణేతలు మార్కులు కేటాయిస్తారు.  

👉1.Involvement of children's own creativity and imagination.(20%)

👉2.  Originality  / innovations in the exhibit/model.(15%)

👉3.  Scientific  thought/  principle/approach (20%).

  👉4.Technical skill, workmanship and craftsmanship (15%)

👉5. Utility  for  Society,  Scalability (20%)

👉6.  Economic (low  cost), portability, durability, etc. (10%)

👉7. Presentation - aspects like demonstration, explanation and display(10%)..

🔹ప్రతి ఉప అంశం నుంచి జూనియర్స్ మరియు సీనియర్స్ నుండి ఒక్కొక్కరు ఇతర  కేటగిరీల లో ఒక్కొక్కరు  రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారు.

        ⌚🌀 * ￰నవంబర్ నెల* *రెండవ  * *వారంలో*  *JNNSMEE* Exhibition ను నిర్వహించుటకు సన్నాహాలు జరుగుతున్నాయి కావున అన్ని యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తమ విద్యార్థుల చేత *Exhibits* ను తయారు చేయించి వారికి తగిన తర్ఫీదును ఇవ్వవలసినదిగా మనవి. DEO-SIDDIPET

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night