Guruvu.In

SA - I Revised Time Table Rc.No.7002/Evaluation/TS/SCERT/2016 SCERT, Telangana, Hyderabad Dated:14.10.2019

PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION, TELANGANA, HYDERABAD

Present: Sri T.Vijay Kumar

SA - I Revised Time Table Rc.No.7002/Evaluation/TS/SCERT/2016 SCERT, Telangana, Hyderabad Dated:14.10.2019

Sub Summative Assessment (SA)-I Revised Time Table Reg

Read:

1. G.O. Rt.No.202, dt: 12-10-2019.

2. This office Proc.Rc.No.7002/Evaluation/SCERT/TS/2016, Dt:16.09.2019

        The attention of all the District Educational Officers in the State is invited to the reference 1st cited, the Government has extended the holidays to all the schools in the State from 14.10.2019 to 19.10.2019. Vide reference 2nd cited as per the Academic Calendar communicated the Summative Assessment (SA)-I were scheduled from 21.10.2019. It is difficult for the students to attend the SA-I exams on the re-opening day itself i.e. on 21.10.2019. In this regard, the first two exams which were scheduled on 21.10.2019 and 22.10.2019 have been re-scheduled to 29.10.2019 and 30.10.2019 and the time table for the exams from 23.10.2019 to 26.10.2019 remains the same. The revised time table is as follows:

Download

*అక్టోబర్ 23 నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు*

*✍తెలంగాణలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల  నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది. అక్టోబర్  23నుంచి 30వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) డెరైక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.*

*📝తరగతులు : 1-5*

*⌚(సమయం   : ఉ. 09:30-12.00)*

*★23.10.2019 : గణితం*

*★24.10.2019 : ఈవీఎస్*

*★29.10.2019 : ప్రథమ భాష*

*★30.10.2019 : ఇంగ్లీష్*

*📝తరగతులు : 6,7*

*⌚(సమయం   : ఉ. 10:00-12.45)*

★23.10.2019 : ఇంగ్లిష్
★24.10.2019 : సోషల్ స్టడీస్
★25.10.2019 : గణితం
★26.10.2019 : జనరల్ సైన్స్
★29.10.2019 : ప్రథమ భాష
★30.10.2019 : హిందీ

*📝తరగతి : 8*

*⌚(సమయం   : మ.2:00 - 4.45)*

★23.10.2019 : సోషల్ స్టడీస్
★24.10.2019 : తెలుగు
★25.10.2019 : హిందీ
★26.10.2019 : ఇంగ్లీష్
★29.10.2019 : గణితం
★30.10.2019 : ఉ. ఫిజికల్ సైన్స్,మ.బయో సైన్స్

*📝తరగతులు : 9,10*

⌚(సమయం   : పే-1 ఉ. 10:00-12.45)
(సమయం   : పే-2 మ. 2:00- 04.45)

★23.10.2019 :సోషల్ స్టడీస్ పేపర్-1,2
★24.10.2019 : తెలుగు పేపర్-1, 2
★25.10.2019 : ఇంగ్లీష్ పేపర్-1, 2
★26.10.2019 : హిందీ
★29.10.2019 : గణితం పేపర్-1, 2
★30.10.2019 : ఫిజికల్ సైన్స్1, బయో సైన్స్2

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts