TS SSC March 2020 Exams Info*:
SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2004 కు ముందు జన్మించి ఉండాలి
అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు దాటి ఉండాలి
1. Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు
2. Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత headmaster 1 1/2 సం॥ వరకు,
ఆ పైన 2 సం॥ వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు
3. Private/aided విద్యార్ధులకు Age condonation చేయుటకు 1 1/2 సం॥ ల వరకు DEO, ఆ పైన 2 సం॥ ల వరకు DGE గారికి అధికారం కలదు
Note: 2 సం.ల పైన Age condonation చేయుటకు వీలు లేదు
Age Condonation కు కావలసినవి
1. 300/- చాలనా
2. మెడికల్ సర్టిఫికేట్
3. Date of birth proof
4. Age condonation కోరుతూ Aplication
G.O. No. 40 edn. dt: 07.05.2002
Govt. Memo No.17120 exams/2004 dt:08.06.2006
తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల:
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ ను విద్యాశాఖ వెల్లడించింది.
పరీక్ష ఫీజు రూ.125ను 07-11-2019 లోగా చెల్లించాలి....
రూ.50 లేట్ ఫీజుతో 23-11-2019 వరకు,
రూ.200 లేట్ ఫీజుతో 09-12-2019 వరకు,
రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 23 వరకు చెల్లించే అవకాశం ఉంది.
అటు గత ఏడాది మూడు సబ్జెక్టులు ఫెయిలైనవారు అదనంగా రూ.110,
3 కంటే ఎక్కువ సబ్జెక్టులు తప్పితే అదనంగా రూ.125 చెల్లించాలి...
Please give your comments....!!!