AMMA VODI TIME FRAME SCHEDULE FOR BETTER UNDERSTANDING
Amma Vodi Time Frame Schedule For Better Understanding
"అమ్మ ఒడి" కార్యక్రమము పై కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. అవి...
1. Child info update చేయడం అంటే మీ స్కూల్లో పిల్లల వివరాలు, అనగా పేరు,ఆధార్ no, DOB, తల్లి, తండ్రులు పేర్లు సరిగ్గా ఉన్నాయా..! లేదా..! చూసుకొండి
2. Child info నందు రేషన్ కార్డు మరియు అకౌంట్ నెంబర్ ఇవ్వవద్దు..
గమనిక.. తల్లి, తండ్రులు అకౌంట్ నెంబర్ అస్సలు ఇవ్వవద్దు.
3. Tc పై ఎవరైనా వేరే స్కూల్ కి వెళ్ళిన వారిని మాత్రమే.. పేరు dropout లో పెట్టండి..
4. Long absentees ని ఎవరు dropout లో పెట్టొద్దు.. వాళ్ళు అమ్మ ఒడి కి అర్హులు కాదు అని వ్రాయండి..
5. Percentage of attendance విషయంలో వీలైనంత మందికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది..
6. ఈ పధకం వర్తించాలంటే తప్పనిసరిగా పిల్లవాడి కి ఆధార్ కార్డు నెంబర్ ఉండి అది childinfoలో నమోదు చేయించాలి.
7. ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదు.. అని తెలియజేశారు.
8. ఆధార్ కార్డ్ నెంబర్ లేని పిల్లల వివరాలు manual గా proforma లో అడిగి తెలుసుకుంటారు..
9. మీకు తల్లి అకౌంట్ ఇవ్వాలా లేని పక్షంలో తండ్రి అకౌంట్ ఇవ్వాలా లేదా gaurdian అకౌంట్ ఇవ్వాలా అనే విషయం పై మీరు ఎటువంటి సందేశం పడకండి..
10. ఎందుకంటే, పిల్ల వాడి ఆధార్ correct ఉంటే అది ప్రజా సాధికారి సర్వే(pss) ద్వారా cse వారు తల్లి లేదా తండ్రి అకౌంట్ లేదా pss సర్వే లో ఎవరితో ఆధార్ link అయి ఉంటే వారి అకౌంట్ automatic గా తీసుకుంటుంది..
Please give your comments....!!!