November 29ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారుఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4 నుంచి మార్చి 21 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. మార్చి 5 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష జరపనున్నట్లు వివరించింది.
Please give your comments....!!!