*NISHTHA training -2019*
జిల్లా స్థాయి లో శిక్షణ కు హాజరు అయ్యే టీచర్స్ NISHTHA app download చేసుకోవాలి
NISHTHA app లోని
వెబ్ పోర్టల్ tab open చేసి
లాగిన్ కావాలి
User ID : gmail
Password : Password@123
లాగిన్ అయిన తరువాత పాస్వర్డ్ మార్చుకోవాలి
ఓపెన్ అయిన web page లో user name పై క్లిక్ చేసి dashboard పై క్లిక్ చేయండి
Pre test survy. Open చేసి అందులో
వివిధ మడ్యూల్ లో వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అన్ని modules పూర్తి చేయాలి.
NISTHA app download కోసం డౌన్ లోడ్ పైన క్లిక్ చేయండి.
*నిష్ట ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం*
1) స్పెల్-I తేది 17.12.2019 నుండి 21.12.2019 వరకు
2) స్పెల్-II తేది 27.12.2109 నుండి 31.12.2019 వరకు
3) స్పెల్-III తేది 02.01.2020 నుండి 06.01.2020 వరకు
4) స్పెల్-IV తేది 17.01.2020 నుండి 21.01.2020 వరకు
*పై తేదీలలో జిల్లా స్థాయిలో SGT, SA, LFLHM, PGHM లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించ బడుచున్నాయి.
Please give your comments....!!!