Nishtha Training Attendance Certificate, CCL Application Form, CCL Proceeding, and Software Prepared by www.Guruvu.In, Ramzan Ali
నిష్త ట్రైనింగ్ 2వ , 3వ , 4వ స్పెల్ లో పాల్గొనే వారికి ఒక రోజు ( ఆదివారం ) నకు ఒక సి సి ఎల్ ను పొందవచ్చు. దీని కొరకు ట్రైనింగ్ లో పాల్గొన్నట్లు హాజరు ధృవ పత్రము DDO గారికి సమర్పించాల్సి ఉంటుంది . మరియు ప్రధానోపాధ్యాయులు గారికి కూడా హాజరు ధృవ పత్రము ను సమర్పించాల్సి ఉంటుంది.ఈ క్రింద క్లిక్ చేసి హాజరు దృవ పత్రం, అప్లికేషన్ ఫారం మరియు సాఫ్టు వేర్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
▶️ Nishtha Training CCls - Proceedings.pdf
▶️ Nishtha Training CCls - Annexure pdf
▶️ Nishtha Training CCls Application Form.pdf
Please give your comments....!!!