▶️ *తెలంగాణ విద్యా వార్తలు*
▶️ *ఈ నాటి తాజా ఉత్తర్వులు అనుసారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల అందరూ తమ సెలవుల పత్రం వారి పాఠశాల ప్ర ధానోపాధ్యాయు ల వారికి ఇస్తే సరిపోతుంది కానీ ఆ ప్రధానోపాధ్యాయులు మాత్రం తమ పాఠశాలలో ఎవరెవరు సెలవు లో ఉన్నారో వివరాలు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కు ఎప్పటికప్పుడు తెలపాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు వారి పరిధిలో ఉన్న అన్ని పాఠశాల ల ఉపాధ్యాయుల అంద రీ సెలవుల వివరాలు రికార్డ్ చేసి పెట్టుకోవాలి అనగా వారి CL రిజిష్టర్ పెట్టాలి. ఈ క్రింద క్లిక్ చేసి కాంప్లెక్స్ లెవెల్ CL రిజిష్టర్, తమ పరిధిలోని టీచర్స్ డాటా షీట్, HM, ఇంఛార్జి ల వివరాల రిజిష్టర్ లు pdf లోనూ మరియు ఎక్సెల్ లోనూ కలవు డౌన్ లోడ్ చేసుకోండి*
▶️ *ఈ క్రింద క్లిక్ చేసి మా టెలిగ్రాం గ్రూప్ లో చేరండి.*
Please give your comments....!!!