*పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..*
♦పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఈరోజు విడుదల చేశారు. పరీక్షలకు సంబంధించిన పేపర్ కోడ్‌లను కూడా టైంటేబుల్‌లో పొందుపర్చడం గమనార్హం. ఆయా తేదీల్లో పేపర్లను బట్టి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు,సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
*♦పరీక్షల షెడ్యూలు (సబ్జెక్టు - పరీక్ష తేదీ)*
▪ఫస్ట్ లాంగ్వేజ్ - తెలుగు (పేపర్-1) - మార్చి 19
▪ఫస్ట్ లాంగ్వేజ్ - తెలుగు (పేపర్-2) - మార్చి 20
▪సెకండ్ లాంగ్వేజ్ - హిందీ - మార్చి 21
▪థర్డ్ లాంగ్వేజ్ - ఇంగ్లిష్ (పేపర్-1) - మార్చి 23
▪థర్డ్ లాంగ్వేజ్ - ఇంగ్లిష్ (పేపర్-2) - మార్చి 24
▪మ్యాథమెటిక్స్ (పేపర్-1) - మార్చి 26
▪మ్యాథమెటిక్స్ (పేపర్-2) - మార్చి 27
▪జనరల్ సైన్స్ (పేపర్ -1) - మార్చి 28
▪జనరల్ సైన్స్ (పేపర్-2) - మార్చి 30
▪సోషల్ స్డడీస్ (పేపర్-1) - మార్చి 31
▪సోషల్ స్డడీస్ (పేపర్-2) - ఏప్రిల్ 1
▪ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) - ఏప్రిల్ 3
▪ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) - ఏప్రిల్ 4
▪ఒకేషనల్ పరీక్ష - ఏప్రిల్ 6
Please give your comments....!!!